22/10/2021
2024 లో తెలుగుదేశం అధికారంలోకి రావడం పక్కా
ఎగిరెగిరి పడతున్న నాయకులకు అధికారులకు ఈ
భూమి మీద ఎందుకు
పుట్టామా అన్నట్టు
చేయకపోతే గుండు
కొట్టించుకుంటాం. మీరు అనుకోవచ్చు
చంద్రబాబే కదా ఎమీ పీకలేరని ఆ చంద్రబాబు అడ్డువచ్చినా కూడా పాతాళానికి తొక్కేస్తాం!
ఇది మాత్రం పక్కా