
10/02/2024
*విజయవాడ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హైకోర్టు ప్రముఖ న్యాయవాది బైపూడి నాగేశ్వరావు(BNR) ...!!!!*
*కాంగ్రెస్ ప్రచార రథానికి సిద్దంచేసుకుంటున్న బైపూడి నాగేశ్వరావు*
*బైపూడి నాగేశ్వరావు @ 9440264121*
*కాపు సామాజికవర్గానికి చెందిన బైపూడి నాగేశ్వరావు కు అధిష్టానం నుండి పుష్కలంగా అశీసులు వున్నట్లు సమాచారం*
*కాంగ్రెస్ పార్టీకోసం నిరంతర సేవకుడు ..... ఎన్నికల్లో తళుక్కుమని మెరిసి పదవులు పొంది .... బీఫారాలు పొంది పార్టీ ఫండ్ ను జేబులో కుక్కునే తత్వం ఆయనిదికాదు*
*కాంగ్రెస్ పార్టీకోసం అయన సొంతనిధులు వెచ్చించి గత పదేళ్లుగా అనేక కార్యక్రమములు నిర్వహించిన ...నిజమైన కాంగ్రెస్ సైనికుడు బైపూడి నాగేశ్వరావు*
*కలెక్షన్ల కోసం ...ఎలక్షన్లలో మెరిసే మెరుపుతీగకాదు ...బైపూడి ..... (బైపు)*
*అగ్రనేత సోనియాగాంధీ పై వ్యూహం సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన సన్నివేశాలను తొలిగించాలని హైకోర్ట్ ఆశ్రయించి సినిమాను నిలుపుదల చేసిన బైపూడి నాగేశ్వరావు (BNR)*
*వ్యూహం సినిమాపై సెన్సార్ అధికారులతో చరవాణిలో మాట్లాడి వారికీ ఫిర్యాదులు చేసి సోనియాపై అభూత కల్పిత సన్నివేశాల్ని వెంటనే తొలగించి చిత్రాన్ని విడుదలచేయాలని ....నిజమైన కాంగ్రెస్ సైనికుడిగా వీరోచితమైన పోరాటం చేసిన BNR కి అదేవిధంగా రాష్ట్రంలో వున్నా కాంగ్రెస్ అతిరథ మహారధ నాయకులు బైపూడికి అభినందనలు తెలిపారు*
*అగ్రనేత సోనియాగాంధీ దృష్టిలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ...ప్రముఖ హైకోర్టు న్యాయవాది బైపూడి నాగేశ్వరావు సేవలు .... కాంగ్రెస్ పార్టీకోసం ఆయనచేస్తున పోరాట విషయాలు*
*విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం :సెంట్రల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బైపూడి నాగేశ్వరావు బరిలో దిగనున్నారు ,అయన గతంలో సిటికాంగ్రేస్ అధ్యక్షుడి పదవికూడా ఆశించారు ఆదిదక్కలేదు ఆయనకు అధిష్ఠానం పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించి ఆయనసేవలను రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలని అనుకుందిదానికి అయన సమ్మతించారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్ నుండి పోటీచేసి గెలవాలనే పట్టుదలతో బైపూడి నాగేశ్వరావు వున్నారు ,అయన సామాజికవర్గం కాపుసామాజిక వర్గం ఓట్లు అత్యధిక సంఖ్యలోనే వున్నాయి .అయన రాష్ట్ర కాపుసంఘాలలో అనేక పదవులను చేపట్టారు ,సామాజికవర్గం ఒకవైపు ..సేవాకార్యక్రమాలు మరోవైపు ....న్యాయవృత్తి ద్వారా పేదలకు ఉచితంగా న్యాయసేవలు ఆవిధంగా అనేక సేవాకార్యక్రమములు నిర్వహించి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలగుండెల్లో గూడుకట్టుకున్నారు బైపూడి నాగేశ్వరావు అలియాస్ (BNR)ప్రజాకోరిక మేరకే పోటీ లక్ష్యం .... త్వరలో బైపూడి నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానికి సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు కేటాయించాలని అర్జీ పెట్టుకునేందుకు సర్వంసిద్ధం చేస్తున్నారు ...సెంట్రల్ నియోజకవర్గంలో విన్నూతమైన కార్యక్రమములద్వారా ప్రజలను కాంగ్రెస్ పార్టీవైపు ఆకర్షించే విధంగా ప్రజలముందుకు బైపూడి నాగేశ్వరావు వెళ్ళటానికి సర్వం సిద్దంచేసుకున్నారు*