J9 MEDIA

J9 MEDIA #1 ip base news channel in india

Celebrating my 5th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
24/05/2025

Celebrating my 5th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

పాడుతా తీయగా.. పోరాడు ధైర్యంగా పాడుతా తీయగా.. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పాట. ఈ పాటనే టైటిల్ గా పెట్టి 23యేళ్లకు పైగా ...
23/04/2025

పాడుతా తీయగా.. పోరాడు ధైర్యంగా

పాడుతా తీయగా.. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పాట. ఈ పాటనే టైటిల్ గా పెట్టి 23యేళ్లకు పైగా తెలుగులో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో కొత్త గాయనీ గాయకులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన ఈ షో మధ్యలో కొన్నాళ్లు ఆయన లేకుండా సాగినా.. తర్వాత ఆయన చివరి శ్వాస వరకూ ఆయనే ప్రధానంగా కనిపిస్తూ.. ఆయన వ్యాఖ్యానం, విశ్లేషణలు, వివరణలు, విశేషాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. ఎంతోమంది కొత్త గాయనీ గాయకులను తెలుగు తెరకు, తెలుగు వారికి అందించారు. ఇన్నేళ్లలో ఎన్నడూ.. ఈ షో పై ఎలాంటి వివాదాలూ రాలేదు. మొదటిసారిగా గాయని ప్రవస్థి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మామూలు షోస్ విషయంలోనే రచ్చ రచ్చ కనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి హై క్రెడిబిలిటీ ఉన్న షో పై ఆరోపణలు రావడం.. అది కూడా కీరవాణి, చంద్రబోస్, సునిత వంటి వారు జడ్జెస్ గా ఉండగా.. వారిపైనే ఆరోపణలు రావడం సంచలనమే కదా.
స్వస్థిక చెప్పింది వింటే.. ఈ షో మొత్తంలో జడ్జెస్ పూర్తిగా తనను టార్గెట్ చేశారు అంటోంది. తన పాటలో తప్పులు లేకపోయినా కావాలనే టాప్ పిచ్ లో పాడలేదని చెప్పారు. కానీ లిరిక్స్ మర్చిపోయిన వాళ్లను గురించి మాత్రం అసలు మాట్లాడలేదని చెప్పింది. సింగర్ సునిత ప్రతిసారీ నన్ను టార్గెట్ చేసింది. తను గతంలో తన కుటుంబ పరిస్థితులు చెప్పింది. ఆ కారణంగా కొన్ని ఈవెంట్స్ లో తను పాటలు పాడేందుకు వెళ్లిందట. అయితే కీరవాణి తనకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ లో పాటలు పాడేవాళ్లంటే అసహ్యం అని తననే చూస్తూ అన్నాడని.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వారిని తన టీమ్ లో తీసుకుంటా అన్నాడని, అదే సందర్భంలో తన ఇంటి వద్ద కొత్త సింగర్స్ ‘చాకిరీ’ చేస్తుంటారనీ.. మీరు కూడా చేయాల్సి ఉంటుందన్నాడని ఆరోపించింది. అలాగే కేవలం కీరవాణికి శివరంజని రాగం అంటే ఇష్టం ఉండదు అని ఆ రాగంలో కంపోజ్ చేసిన పాటలు పాడించేవారు కాదని విచిత్రమైన కంప్లైంట్ చేసింది. అలాగే ఒకప్పటిలా నించుని పాడితే కుదరదని, సింగర్స్ తో డ్యాన్సులు వేయించారనీ, ఒక సారి చీరలు ఇచ్చిన బొడ్డు కిందకు కట్టుకోవాలని, కాస్త ఎక్స్ పోజింగ్ కూడా చేయాలని చెప్పారని పెద్ద ఆరోపణ చేసింది స్వస్థిక. తను ఎలిమినేట్ కావడమే టార్గెట్ గా సునిత వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసిందని చెబుతూ.. ఈ షో గురించిన ఇలాంటి విషయాలు చెప్పకుండా ఆపాలని చాలామంది ప్రయత్నించారని కానీ నేను ఇక సింగింగ్ ను వదిలేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టే.. ఇకపై ఇలాంటి షోస్ ను చూడటం ఆపేయాలని, స్పాన్సర్స్ కూడా స్పాన్సర్స్ చేయొద్దని.. నాలా చాలామంది సఫర్ అయ్యారని, వారి తరఫున కూడా నేను మాట్లాడుతున్నా అంటూ జడ్జెస్ వల్ల ఈ షో భ్రష్టు పట్టింది అన్న ధోరణిలో మాట్లాడింది. అలాగే తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే, కీరవాణి, సునిత, చంద్రబోస్ తో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్లదే బాధ్యత అంటూ చెప్పింది.
ప్రవస్తి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ ఆరోపణలపై షో డైరెక్టర్స్ లేదా జడ్జెస్ ఎవరైనా స్పందిస్తారా అనేది చూడాలి.

23/04/2025

ఇవాళ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది హాజరయ్యారు.

22/04/2025

22/04/2025

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేయగా, ఉగ్రవాదులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని అమిత్ షా తేల్చిచెప్పారు. ఈ ఉగ్ర ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, మున్ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

22/04/2025

22/04/2025

***de

22/04/2025

Sunitha #

Shout out to my newest followers! Excited to have you onboard!Prince Lohith Basha, Srinivas Simhadri, Venkateshwarlu Pat...
17/08/2023

Shout out to my newest followers! Excited to have you onboard!

Prince Lohith Basha, Srinivas Simhadri, Venkateshwarlu Patharla, Bharath Gorantle, Cnu Ani, Veera Venkata Ramakrishna Boddu, Latheef Shaik, Rajukumar Jurru, Ganesh Ganeshboga

11/06/2023

అశ్వారావుపేట నియోజకవర్గంలో TPCC మెంబర్ వగ్గెల పూజా విస్తృత ప్రచారం

Address

Main Road
Vijayawada
521181

Telephone

+919182815903

Website

Alerts

Be the first to know and let us send you an email when J9 MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to J9 MEDIA:

Share