
17/09/2025
👉👉ఆసియా కప్ 2025 ఇండియా- పాక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాధానం చెప్పారు.. ఇక్కడకు కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని.. జీవితంలో కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ముఖ్యమైనవి అని స్టాంగ్‌గా ఆన్సర్ ఇచ్చారు.