Md. Khalid Pasha - Human Rights

Md. Khalid Pasha - Human Rights I AM A HUMAN RIGHTS ACTIVIST WORKING WITH AIHRA AND WANT TO PROMOTE HUMAN RIGHTS IN ALL OVER INDIA

Complaint to Assistant Food Commissioner, Vijayawada regarding unhygienic and foul-smelling food provided by a restauran...
30/07/2024

Complaint to Assistant Food Commissioner, Vijayawada regarding unhygienic and foul-smelling food provided by a restaurant in ETHREE ( The Food Jail ).

"మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు ... మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు తెచ్చుకోవాలి." -"బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనద...
10/05/2024

"మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు ... మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు తెచ్చుకోవాలి." -

"బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది"

రాజకీయ పార్టీలు వారి మనుగడ కోసం ఇస్తున్న లేక ఇస్తానంటున్నా ఉచిత పథకాలను చూసి ఓటు వేయకండి, వాడు మీ ఓటును వివిధ పధకాల ద్వారా కొనాలని చూస్తున్నాడు. మీ భవిష్యత్ ను దేశం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటు వెయ్యండి...

" నా ఓటు అమ్మబడదు "

ఎం.డి. ఖాలిద్ పాషా
మానవ హక్కుల సంఘం.

Types of Warrants                        ⏬Warrents of Arrest & Warrents of Search
07/05/2024

Types of Warrants

Warrents of Arrest & Warrents of Search



Rights of Arrested Person
03/05/2024

Rights of Arrested Person


I   with   Ek   Bangaya 100   par bhari...He is   s                               MD. Khalid Pasha                   Hum...
01/05/2024

I with
Ek Bangaya 100 par bhari...

He is s



MD. Khalid Pasha
Human Rights Activist

22/11/2023

నేను తేది.28-8-2023 నాడే విజయవాడ నగరంలో గవర్నర్ పేట పెద్దిబోట్లవారి వీధిలో డోర్ నెం. 27-22-50కి పక్కన VHR కాంప్లెక్స్ లోని షాప్ నెం.9 కి ఎదురుగా స్టిల్ట్ +G+3 అంతస్తుల వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ వారు జారీ చేసిన G.O. MS. No. 119 ను ఉల్లంఘించి, APMC యాక్ట్ ప్రకారం భవనం చుట్టూ వదలవలసిన సెట్ బ్యాక్స్ వదలకుండా సదరు భవనము నిర్మించడం గమనిస్తుంటే సదరు భవన యజమాని VMC నుండి స్టిల్ట్ +G+2 భవనం నిర్మాణం నిర్మించేందుకు అనుమతి తీసుకుని, అనుమతి ప్లానుకు వ్యతిరేకంగా అనధికారికంగా అక్రమంగా అనధికారికంగా అదనంగా అంతస్తు నిర్మిస్తున్నారు అని, అలాగే తమ మునిసిపల్ కార్పొరేషన్ రోడ్డును ఆక్రమించి ఈ భవనము నిర్మిస్తున్నట్లు మరియు భవిష్యత్తులో స్టిల్ట్ ఫ్లోర్ (పార్కింగ్ ) లో కూడా అక్రమంగా షాపులు నిర్మిస్తారు అని కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోని ఆపించండి అని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఇప్పుడు న్యూస్ లో వచ్చింది. ప్రస్తుత VMC కమీషనర్ లంచాలకు అలవాటు పడి చట్టాలను తుంగలో తొక్కి విధి నిర్వహణ మరిచిపోయాడు.

విజయవాడ రైల్వే స్టేషన్ ముందర ప్రయాణికులకు అల్పాహారం కోసం ఏర్పాటు చేసిన COMESUM మరియు HALDIRAM'S కమర్షియల్ స్టాల్స్ వద్దక...
12/11/2023

విజయవాడ రైల్వే స్టేషన్ ముందర ప్రయాణికులకు అల్పాహారం కోసం ఏర్పాటు చేసిన COMESUM మరియు HALDIRAM'S కమర్షియల్ స్టాల్స్ వద్దకు వచ్చు వినియోగదారులకు, వారి వాహనాలు పార్కింగ్ చేయుటకు సదుపాయం లేకుండా, ఎవరైనా వాహనాలు పార్కింగ్ చేస్తే వారిపై గొడవలకు దిగుతున్నారు. ఒక కమర్షియల్ వ్యాపారం నిర్వహిస్తున్నాప్పుడు సదరు యాజమాన్యం వారు వినియోగదారుడికి ఫ్రీ గా పార్కింగ్ సదుపాయం కల్పించాలి. కాని ఇక్కడ రైల్వే మేనేజర్ మరియు DRM వారు అసలు పార్కింగ్ సదుపాయం లేని వీరికి కమర్షియల్ స్టాల్ కొరకు ఏరకంగా అనుమతి ఇచ్చారో.

28/05/2023

When the agitating cannot get justice even after protest if 30 days.. What is the need of a New buildings, trains, etc,.

Arresting of wrestlers who demanded for justice is an unfortunate.😓

As National Secretary of I, @ MD.Khalid Pasha condemned their arrest and supports Wrestlers until they get

Let us stand for them..🤝

Down Down Down Down

     ...బాబు సుబ్రహ్మణ్యం!......                       నువ్వు ఏలూరు రోడ్డు నందు దుర్గాఆగ్రహరం, ముస్లిం స్మశాన వాటిక పక్క...
28/05/2023



...బాబు సుబ్రహ్మణ్యం!......
నువ్వు ఏలూరు రోడ్డు నందు దుర్గాఆగ్రహరం, ముస్లిం స్మశాన వాటిక పక్కన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందినకి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి, VMC నుండి అనుమతి లేకుండా అనధికార అదనపు అంతస్తులతో భవనము నిర్మించినందుకు, నేను నీ భవనముపై VMC కమీషనర్ కి ఫిర్యాదు చేస్తే, నేను నిన్ను డబ్బులు అడిగి బ్లాక్ మెయిల్ చేసాను అని ప్రచారం చేసావ్, నా పైన తప్పుడు కేసు పెట్టించావ్ అంత బాగానే జరిగింది అని అనుకున్నావ్ కదా?😜😜😜
... నువ్వు కట్టిన ఈ అనధికార భవనముపై చర్యలు తీసుకోకుండా నీ నుండి లంచాలు తీసుకున్న VMC లంచగుండి అధికారులు ఊరుకుంటారేమో కానీ! నన్ను కెలికిన నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఉహించుకొ నాయిన...నిన్ను, నీకు సపోర్ట్ చేసిన లంచగుండి అధికారులను తగు బుద్ది చెప్పటానికి సుప్రీం కోర్టుకి అయిన వెళ్ళి,అనధికార నిర్మాణాన్ని కూల్చి చూపిస్తా 😉

26/05/2023

Address

Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when Md. Khalid Pasha - Human Rights posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Md. Khalid Pasha - Human Rights:

Share