Subhamadhav

Subhamadhav Maguva foundation chairman
Social activities
జాతి కోసం జగతి కోసం ఒక్క అడుగు..

06/03/2025

#యద్భావంతద్భవతి
మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది.

మన నిత్య జీవితంలో జరిగే ప్రతీది...
మంచైనా, చెడైనా మనం కోరుకున్నదే....

మీరు ఏమి ఆలోచిస్తే అదే జరుగుతోంది....

మీరు ఎదీ ఇస్తే అదే మీకు తిరిగి లభిస్తుంది....

కర్మ ఎవరిని విడిచి పెట్టదు........

04/03/2025
Life is "###" 👍simply super quotation..
27/02/2025

Life is "###" 👍

simply super quotation..

29/01/2025

🙏హిందూ బంధువులు అందరికీ
"మాఘ మాస" శుభాకాంక్షలు🙏

ఓం నమః శంభవే ఛ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.
ఓం నమ శివాయ🙏

ఎప్పుడైనా మనకి ఒంటరితనం (తీరిక సమయం) దొరికితే హాయిగా అనిపించేలా చూసుకోవాలి....చాలా మంది ఒంటరి తనం అంటే ఎంతో కష్టంగా భావి...
09/11/2024

ఎప్పుడైనా మనకి ఒంటరితనం (తీరిక సమయం) దొరికితే హాయిగా అనిపించేలా చూసుకోవాలి....

చాలా మంది ఒంటరి తనం అంటే ఎంతో కష్టంగా భావిస్తారు...

కానీ ఒంటరి తనం లో మనల్ని మనం పలకరించుకోవడం అలవాటు చేసుకోవాలి...

అవును ...

నిజమే బిజీ లైఫ్ లో నిద్ర లేచిన దగ్గరనుండీ మళ్లీ పడుకునే వరకు అన్నీ

ఎన్నో... సమస్యలు ఎంతో మంది పరిచయాలు... నవ్వులు... భాధలు.. కష్టం... నష్టం.. భయం ... ఎక్కడో ఒక మూల చిన్నపాటి చిరునవ్వు ఇదే దినచర్య గా రోజు గడుపుతున్నాము...

నవ్వే ప్రతి నవ్వు ... మాట్లాడే ప్రతి మాట.. చేసే ప్రతి పని... నడిచే ప్రతి అడుగు అన్నీ యాంత్రికంగా జరిగి పోతుంటే... ఆనందం.. ఎక్కడ???

అసలు మనతో మనమైనా సరదాగా వున్నామా??? లేదు??!

ఎందుకంటే మనకి మనమే ఒక టార్గెట్ పెట్టుకుంటాము...

మన పక్క వారితో.. వారితో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము..

పక్క వారితో పోల్చుకుంటే మనం వారి కంటే తక్కువ గా వున్నాము అని మనల్ని మనం ఒప్పుకోవడమే కదా..

అంటే ప్రారంభం లోనే మనం మనల్ని తక్కువ చేసుకుంటూ ఓడి పోతున్నాము..

ఆ ఓటమి లో గెలుపు కోసం పరుగు ఆ పరుగు పందెంలో మనం కోల్పోయినవి
ఇవే...

ఆనందం... మనశ్శాంతి... తృప్తి.. ఆయుష్షు...

ఇవి ఏమీ లేనప్పుడు మనకి

తెలియకుండానే మనల్ని మనం మరచి పోతున్నాము...

అందుకే ఒంటరి గా వున్నప్పుడు కాసేపు సరదాగా మనకి నచ్చిన ... సంతోషాన్ని కలిగించే సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ మనసారా ఆనందంగా వుండే దానికి ప్రయత్నం చెద్ధాము..

ఈర్ష్యా..ద్వేషాలు... అహంకారాలు.. వదిలేస్తే మనకి మనం స్వచ్ఛంగా ... అందంగా... ఆనందంగా కనిపిస్తాము...

సుభా...✍️
Subhamadhav

08/11/2024

శనీశ్వరుడు మనల్ని పట్టుకుంటే "నాది" అనే గర్వం పోతుంది...

పరమేశ్వరుడిని మనం పట్టుకుంటే "నేను" అనే అహం పోతుంది...

కొంత మంది స్వార్థపరుల పరిచయాలు వలన మన జీవితాలు తల క్రిందులై పోతాయి...

సుభా✍️✍️

Address

Vijayawada
Vijayawada
520004

Alerts

Be the first to know and let us send you an email when Subhamadhav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Subhamadhav:

Share