Power Star

Power Star Pawan kalyan Sir Fan Page...
Will Only Upload About Pawan Kalyan Sir

Janasena party leader, Hon|| Deputy Chief Minister Sri 's struggle to protect Vishakha steel worker, as a result of the ...
18/01/2025

Janasena party leader, Hon|| Deputy Chief Minister Sri 's struggle to protect Vishakha steel worker, as a result of the NDA government initiative to protect and lead him in the path of profits. On behalf of Janasena party, on behalf of the people of the state, we thank Hon. Prime Minister Sri Narendra Modi garu for announcing 11,440 crores special financial package.


That
28/11/2024

That

Team   wishes you all a very   🔱✨On this auspicious occasion, We would like to announce with pride, "Battle of Dharma", ...
12/10/2024

Team wishes you all a very 🔱✨

On this auspicious occasion, We would like to announce with pride, "Battle of Dharma", the first single sung by none other than our Power Star Pawan Kalyan garu in Telugu will be unveiled soon! 🏹🔥

05/06/2024

Cheppindi chesinattu chesavga anna

Pawan Kalyan JanaSena Party

04/06/2024

అధికార మదం దిగితే కానీ గౌరవం గుర్తుకు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు.

YS Jagan Mohan Reddy Pawan Kalyan

04/06/2024

Gate thannukuntu velthadu🔥
Pawan Kalyan

15/03/2024

Pawan Kalyan JanaSena Party

• జనసంద్రమైన తాడేపల్లిగూడెం• రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనసేన, టీడీపీ శ్రేణులు• లక్షలాది మంది సాక్షిగా జయకేతనాలు ...
29/02/2024

• జనసంద్రమైన తాడేపల్లిగూడెం
• రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనసేన, టీడీపీ శ్రేణులు
• లక్షలాది మంది సాక్షిగా జయకేతనాలు రెపరెపలాడించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు,శ్రీ చంద్రబాబు నాయుడు గారు

జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధానికి సిద్ధం




వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం* 2024లో మరిచిపోలేని యుద్ధం వైసీపీకి ఇద్దాం* పొత్తు గెలవాలి- జగన్ పోవాలి అన్...
29/02/2024

వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం
* 2024లో మరిచిపోలేని యుద్ధం వైసీపీకి ఇద్దాం
* పొత్తు గెలవాలి- జగన్ పోవాలి అన్నదే మన ఎన్నికల నినాదం
* పదేళ్ల నుంచి సొంత కష్టంతోనే పార్టీని నడుపుకొచ్చాను
* జగన్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మద్దతుదారులు వెనకేసుకొస్తారు
* నన్ను నమ్మి నాతో నడిచేవారే నా వారు
* మనలో మనం కలహించుకుంటే శత్రువుతో పోరాడలేం
* మరోసారి జగన్ వస్తే రాష్ట్రం పూర్తిగా నాశనం
* తల్లి, చెల్లిని తరిమేసేవాడిని సైకో అనే అంటారు
* బాబాయ్ ని హత్య చేసినవాడు.. తోడబుట్టిన చెల్లిని గోడకేసి కొట్టినవాడితో యుద్ధం చేస్తున్నాం.
* అయిదుగురు కోసం అయిదు కోట్ల ప్రజల జీవితాలను పణంగా పెట్టేశారు
* తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం “జెండా” ఉమ్మడి సభలో ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధానికి సిద్ధం




జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధానికి సిద్ధం• వైసీపీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేసింది• బ్రిటీష్ తరహాలో విభజించి పాలిస...
29/02/2024

జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధానికి సిద్ధం
• వైసీపీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
• బ్రిటీష్ తరహాలో విభజించి పాలిస్తున్నారు
• రాష్ట్రానికి జనసేన ఆలోచన.. టీడీపీ అనుభవం అవసరం
• దుర్మార్గ పాలన అంతమొందించేందుకే జనసేన, టీడీపీ కలయిక
• వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వేసిన తొలి అడుగు తాడేపల్లిగూడెం సభ
• తెలుగు జన విజయకేతనం సభ వేదిక నుంచి సమర శంఖం పూరించిన జనసేన, టీడీపీ నాయకులు




The   will arrive on 27th September 2024.
06/02/2024

The will arrive on 27th September 2024.

06/02/2024

Nidhrakuda ravatledhu Manam Vijayaniki velle dharilo repu mukyamaina adugu veyabothunam Nen yeppudu cheptha malla chepthuna Nv left antey leftu Right antey right Anna

Ni ventey sadha untam Jai Janasena Jai Hind!

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Power Star posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Power Star:

Share

Category