29/08/2025
కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేశారు. కార్యకర్తలను, ప్రజలను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.