itdp-Ap

itdp-Ap Telugu Desam Party will strive to empower women, youth and backward segments of the society in Andhra

21/08/2023

2007లో రాజశేఖర్ రెడ్డి, ఇలాగే రామోజీ పై పడ్డాడు, ఆధారాలు చూపించలేక భంగపడ్డాడు. నేడు కొడుకు కూడా అంతే

సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ సత్తా చాటింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు ఈ ఉపఎన...
20/08/2023

సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ సత్తా చాటింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు ఈ ఉపఎన్నికల్లో టీడీపీ పుంజుకోడాన్ని బట్టి ప్రజల్లో మార్పు వచ్చిందని... ఆ మార్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగబోతోందని రుజువయ్యింది





వచ్చేది బాబే.. ఇది అసలైన ప్రజా తీర్పు.. మీలా ఫేక్ సర్వేలు కాదు..
20/08/2023

వచ్చేది బాబే.. ఇది అసలైన ప్రజా తీర్పు.. మీలా ఫేక్ సర్వేలు కాదు..






పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం      #
20/08/2023

పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం



#

Lokesh Yuvagalam Padayatra reached 2500 kilometers milestone.. 🔥🔥
20/08/2023

Lokesh Yuvagalam Padayatra reached 2500 kilometers milestone.. 🔥🔥









ఇదేనా నువ్వు చెప్పే "నా ఎస్సీలు" అంటే జగన్ రెడ్డి ?ఎస్సీ నిరుద్యోగ యువతకు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పిస్తానని ...
20/08/2023

ఇదేనా నువ్వు చెప్పే "నా ఎస్సీలు" అంటే జగన్ రెడ్డి ?
ఎస్సీ నిరుద్యోగ యువతకు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన, జగన్ రెడ్డి దొంగల ముఠా సభ్యుడు, వైసీపీ ఎంపీలకు అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత యాతం క్రాంతి.










Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when itdp-Ap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share