తెలుగు న్యూస్

తెలుగు న్యూస్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తెలుగు న్యూస్, Media/News Company, Benz Circle, Vijayawada.

1) అవుతాడు.    2) అవ్వడు
09/11/2025

1) అవుతాడు. 2) అవ్వడు

🙏జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు🙏_*****************************టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మ...
09/11/2025

🙏జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు🙏_*
***************************
*టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని తదేకంగా మళ్ళీ మళ్ళీ చూడండి. ఈమె పేరు శ్రీపతి... చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్, తల్లి మల్లిక. కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు... శ్రీపతి కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.*

*పిల్లల చదువుకోసం ఆ కుటుంబం దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా ప్రధానంగా పోడు వ్యవసాయమే... అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు.*

*వాళ్ళది 'మలయలి' అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ... ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిక దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో మెరుగుగా రాణిస్తూ.. అందరికంటే ముందు ఉండడం, ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువణ్ణామలైలో "లా" కోర్సు చదివించారు.*

*బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. _"Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయం"_ లో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు, తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి , భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.*

*శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకోసం పట్టుదలగా చదివింది. తల్లి మల్లిక అనుక్షణం శ్రీపతి ని కనిపెట్టుకుని ఉంది. పరీక్ష రాయాల్సిన డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు చదవడం వదలలేదు శ్రీపతి.*

*నవంబర్ 27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత. పరీక్ష రాయల్సిన చోటు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో... అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. మొన్ననే... ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జ్ గా, _"మొట్టమొదటి గిరిజన మహిళగా"_ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది...*

*అకుంఠిత దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి , విజయాన్ని అందుకున్న _"ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ"_ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం కావాలి.*

*మరో సారి జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు... తెలుపుదాం🌹🌹👏👏👏*
-----------------------ఈమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.. మరింత మందికి షేర్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

శ్రీ దామోదరం సంజీవయ్య గారి వారసుడిగా 1972లో సంజీవయ్య గారి మరణం తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నాలు...
09/11/2025

శ్రీ దామోదరం సంజీవయ్య గారి వారసుడిగా 1972లో సంజీవయ్య గారి మరణం తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నాలుగు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా వివిధ హోదాల్లో పనిచేసి సంజీవయ్య గారి వారసత్వమైన నీతి నిజాయితీని తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతోమందికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపించడమే కాకుండా మత్స్య శాఖ రూపురేఖలు మార్చి ఆ శాఖకు జవసత్వాల అద్ది ఎంతోమంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన గొప్ప నేత దామోదరం మునిస్వామి గారు. సంజీవయ్య గారి లాగానే కుల వివక్షను ఎదుర్కొంటూ తన శాఖలకు న్యాయం చేసిన వ్యక్తి శ్రీ దామోదర మునిస్వామి గారు. ఆయన 23వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు....

Most stylish Deputy Cm in india
09/11/2025

Most stylish Deputy Cm in india

హీరో విశాల్ కామెంట్స్ YSR
09/11/2025

హీరో విశాల్ కామెంట్స్ YSR

09/11/2025

ఈ అమ్మాయి ఫ్రీగా సర్వీస్ చేస్తుంది..

09/11/2025

దేశంలోనే వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికలు ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ఏది.m

09/11/2025
👌🏻👌🏻
09/11/2025

👌🏻👌🏻

👌🏻👌🏻👌🏻
09/11/2025

👌🏻👌🏻👌🏻

09/11/2025

రాయలసీమ వారు ఎక్కువగా తినేది.?
1) జొన్న రొట్టె
2) రాగి సంగటి

Address

Benz Circle
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగు న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share