
01/09/2023
పెద్దాయన మరణం అనేది ఈ లోకంలో సహజమైనది కానీ....
మరణం నిన్ను మా నుండి దూరం చేసినా,
నీ...ఒక్కో సంతకం,నీ...ఒక్కో పధకం ప్రతి జీవితంలో నీ రూపం ఇప్పటికీ ఎప్పటికీ పదిలం రాజన్న.
నువ్వు ఎప్పటికీ మాతేనే నాతోనే వుంటావు రాజన్న .
జోహార్ రాజన్న...
అమర్ రహే రాజన్న...
Miss you పెద్దాయన 🙏
#రాజన్నా
🇱🇸🇱🇸