We Love AndhraPradesh

We Love AndhraPradesh UTHARA KOSTHA ,KONA SEEMA ,KRISHA DELTA,PALNADU,PRAKASAM,NELLORE, RAYALASEEMA
Divided by places but unites as "Andhra Pradesh"

18/10/2023
17/11/2020
మాములుగా ఉండవు మరి రుచులు 😋 ©️ GodavariMuchatlu
30/10/2020

మాములుగా ఉండవు మరి రుచులు 😋

©️ GodavariMuchatlu

Night view of Godavari road cm railway bridge 😍
04/09/2020

Night view of Godavari road cm railway bridge 😍

01/09/2020

సంవత్సరం లక్ష కోట్ల అప్పు అంటే..

R&R ప్యాకేజి తో కలిపి రెండు పొలవరాలు నిర్మించవచ్చు..

62 పట్టిసీమ ప్రాజెక్టులు నిర్మించవచ్చు...

అమరావతి తో పాటు మరో రెండు ప్రపంచస్థాయి నగరాలను నిర్మించవచ్చు...

కనకదుర్గ ఫ్లై ఓవర్ లు ఒక వంద నిర్మించవచ్చు..

కనీసం అయిదు నగరాల్లో హైదరాబాద్ మెట్రో లాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నిర్మించవచ్చు..

రాష్ట్రంలో మొత్తం నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయవచ్చు...

అత్యాధునిక వసతులతో ఒక 20 ప్రభుత్వ ఆసుపత్రులను ప్రయివేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించవచ్చు...

రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాటశాలను oakridge స్కూల్ ను మించి నిర్మించవచ్చు..

మరి లక్ష కోట్లు అప్పు చేసి వ్యయం చేసి పోలవరం లో బస్తా సిమెంట్ వాడలేదు...
అమరావతి లో ఇటుక పెట్టలేదు కనీసం...

రాష్ట్రం వెనక్కి జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తుంది..
ఎదో ఒక చోట బ్రేక్ డౌన్ తప్పదు...

ఇవాళ.. రేపా ??

29/08/2020

రాయలసీమ విషయానికొస్తే
లక్ష కోట్లు అప్పులు తెచ్చి ఆ భారం రాష్ట్రమంతా భరిస్తే, సీమలో ప్రాజెక్టులు కట్టుకుంటారా?

60 శాతం కేసులు కోస్తావి, 23 శాతం ఉత్తరాంధ్ర వి, 17 శాతం రాయలసీమవి, అయినా హైకోర్టు తీసుకెళ్ళి సీమ పెట్టుకుంటారా?

కృష్ణా జలాల్లో మా హక్కు ని సీమ కొదిలి, గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటుంటే ,అక్కడికేదో కోస్తా జిల్లాలను ఉద్ధరించినట్లా?

బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీ దగ్గరేనా, శ్రీ సిటీ ఇండస్ట్రీస్ మీ దగ్గరేనా, పెద్దపెద్ద ఇండస్ట్రీలన్నీ సీమలోనే పెట్టాలా?

అధికభాగం పాలనంతా మీరే చేసి కోస్తా వారి మీద నిందలా?

ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే
పెద్దపెద్ద ఇండస్ట్రీలన్నీ విశాఖలోనే కదా పెట్టింది. ఆంధ్రుల హక్కు అనే కదా విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సాధించింది.

జింక్,బి హెచ్పీవీ లాంటి భారీ పరిశ్రమలు విశాఖలోనే కదా నెలకొల్పింది

అనుకూలమైన ప్రాంతం అనే కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి పునాదులు వేసింది?
ఫార్మా ఇండస్ట్రీ కి టెక్స్టైల్ ఇండస్ట్రీ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించింది,

మీ దగ్గరే కదా పోర్టులు డాక్ యార్డ్ లు షిప్యార్డ్ లు పెట్టి డెవలప్ చేసింది

అవకాశం ఉందనే కదా విశాఖ కాకినాడ పెట్రో కారిడర్ ప్లాన్ చేస్తోంది
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే కదా
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తీసుకు వచ్చింది

విశాఖపట్నంలో ఇవన్నీ పెట్ట బట్టే కదా దేశంలో రాబడిలో తొమ్మిదో నగరం గా నిలబడింది.

సీమలోనూ, ఉత్తరాంధ్రలోనూ, వెనుకబాటుతనానికి మేమే కారణమా?
అది సాంస్కృతిక వెనుకబాటుతనమా
లేక మీ రెండు ప్రాంతాల్లో కూడా కోస్తావారే మీ సంపద దోచుకున్నారా?

బాగుపడ్డారు, డెవలప్ అయిపోయారు, దోచుకున్నారు అని అందరూ కోస్తా వారి మీద పడి నిందించడం మే కానీ, వాస్తవానికి కోస్తా కు దక్కింది ఏంటి?

70 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఒక రాజధాని. విశాఖపట్నం లో ఉన్న ఒక స్టీల్ ప్లాంట్ అంత ఉండదు . అయినా అందరికీ అందుబాటులో ఉంటుందని అమరావతి లో పెట్టారు.

ఆ రాజధానికి రైతులే భూములు పెట్టుబడిగా పెడితే , ,దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ కి అయ్యే ఖర్చు కూడా వారి వద్ద నుంచి వచ్చిన భూమి అమ్మి పెట్టుబడిగా మార్చే విధంగా తయారు చేయబడిన ఒక ప్రాజెక్టు, మిగిలిన ప్రాంతాల వారికి ఏ విధంగా కంటగింపు కలిగిస్తుందో చెప్పాలి?

రైతులకు తొమ్మిది వేల ఎకరాలు ఫ్లాట్స్ రూపంలో వెనక్కి ఇస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోను గవర్నమెంట్ కు కూడా అన్నే ఎకరాలు అనగా తొమ్మిది వేల ఎకరాలు
పెట్టుబడిగా మిగిలింది .

ఇనిషియల్ గా పెట్టే పెట్టుబడి తప్పించి రాష్ట్రం మీద ఏ విధంగానూ భారం పడని ప్రాజెక్టు అది.

ఆ పెట్టుబడిలేని ప్రాజెక్టు నుండి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి దొరికే అవకాశం ఉంది. రాజధాని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉంటే ఆ సిటీ డెవలప్మెంట్ కి కొంత ఊతం అవుతుంది.

కోస్తా ప్రాంతానికి దక్కిన ఆ ఒక్క రాజధాని ప్రాజెక్టు మీద కూడా మరి ఎందుకో ఈ అపార్ధాలు అనుమానపు చూపులు. దాన్ని కూడా ముక్కలు చేసి,
ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చా లని
పాలకులు వారి స్వార్థం కోసం భావిస్తుంటే,
తెలిసి తెలియని అమాయక జనం కొంతమంది వారికి వంత పాడటం దురదృష్టకరం.

అదే కావాలనుకుంటే మూడు రాష్ట్రాలుగా విభజించు కోవటం , ఎవరి భాధ వాళ్ళు పడటం ఉత్తమం.

🙏🙏🙏🙏🙏

Night view of Durga flyover
27/08/2020

Night view of Durga flyover

ఏపి మరో సోమాలియా డౌటే లేదు..
27/08/2020

ఏపి మరో సోమాలియా డౌటే లేదు..

శుభోదయంపూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారి 😍❤️
27/08/2020

శుభోదయం

పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారి 😍❤️

27/08/2020

Child artists

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when We Love AndhraPradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category