TDP Sainyam

TDP Sainyam Movie News

🤙🤙🤙🤪🤪🤪     🏡
04/06/2024

🤙🤙🤙🤪🤪🤪

🏡

02/04/2024

నిజమైన అలనాటి తెలుగుదేశం వీరాభిమాని చంద్రబాబు నాయుడు మరియు అశోక్ గది రాజుగారు పై అభిమానంతో తన గానంతో తన ఆనందాన్ని వ్యక్తపరిచిన మహిళ

🏡

"నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ" అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ...
29/03/2024

"నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ" అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత అన్నీ సంచలనాలే. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుగార్ల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల జీవనాడిగా రూపుదిద్దుకుంది.

🏡

తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజా...
29/03/2024

తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా... 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని... ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

🏡

పూసపాటి అదితి గజపతి రాజు గారుతెలుగుదేశం పార్టీ     🏡
27/03/2024

పూసపాటి అదితి గజపతి రాజు గారు
తెలుగుదేశం పార్టీ

🏡

13/03/2024

ప్రజలతో మమేకం, ఇదే నా యొక్క సిద్ధాంతం....🙏🙏

🏡

కల్మషం లేని మనసున్న మహారాణి  మా విజయనగరం ముద్దు బిడ్డ పూసపాటి అదితి గజపతి రాజు గారు ❣️❣️🙏
10/03/2024

కల్మషం లేని మనసున్న మహారాణి మా విజయనగరం ముద్దు బిడ్డ పూసపాటి అదితి గజపతి రాజు గారు ❣️❣️🙏

08/03/2024

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
08/03/2024

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మహాశివరాత్రి శుభాకాంక్షలు
08/03/2024

మహాశివరాత్రి శుభాకాంక్షలు

మా విజయనగరం ముద్దు బిడ్డ పూసపాటి అదితి గజపతి రాజు గారు ❣️❣️
07/03/2024

మా విజయనగరం ముద్దు బిడ్డ పూసపాటి అదితి గజపతి రాజు గారు ❣️❣️

07/03/2024

కల్మషం లేని మనసున్న మహారాణి మా విజయనగరం ముద్దు బిడ్డ పూసపాటి అదితి గజపతి రాజు గారు

Address

Andhrapradesh
Vijayawada
502355

Alerts

Be the first to know and let us send you an email when TDP Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category