VSB Updates

VSB Updates న్యూస్ చానల్ & వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్,

30/04/2026
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకండి. థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లలో ఆఫర్ల...
30/04/2026

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకండి. థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లలో ఆఫర్ల పేరిట వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఇవ్వకండి. ఆఫర్లంటూ సోషల్‌ మీడియాలో లింక్ కనిపిస్తే క్లిక్ చేయకండి.

🏗️ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం— కమిషనర్ శ్రీ రాహుల్ మీనా I.A.S.👷‍♂️ నగరంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయిన్ల నిర్మా...
05/02/2026

🏗️ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం
— కమిషనర్ శ్రీ రాహుల్ మీనా I.A.S.

👷‍♂️ నగరంలో జరుగుతున్న రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను
📍 కోక భాస్కరమ్మ నగర్, మహాలక్ష్మి టెంపుల్ వీధి, మల్లిన నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో
ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.

✅ ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.
🚦 పనుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా,
👥 ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

📑 చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో అప్లోడ్ చేయాలి
💰 కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించాలి అని ఆదేశించారు.

👩‍💼👨‍💼 ఈ పర్యటనలో
ఎస్ఈ రీటా గారు, ఎంహెచ్ఓ వినూత్న గారు, డీఈ లోవరాజు గారు, ఏఈ సత్యనారాయణ గారు
మరియు ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

🏙️ రాజమహేంద్రవరం నగర అభివృద్ధే లక్ష్యం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (RMC).



fans Collector EastGodavari Municipal Department Govt of Andhra pradesh Andhra Pradesh CM Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

📊 జన గణనపై సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులు.👨‍💼 కమిషనర్ శ్రీ రాహుల్ మీనా I.A.S.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంల...
05/02/2026

📊 జన గణనపై సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులు.

👨‍💼 కమిషనర్ శ్రీ రాహుల్ మీనా I.A.S.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలో జన గణనను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

🏢 నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ హాల్‌లో
సచివాలయ అడ్మిన్, ప్లానింగ్ సెక్రటరీలకు
📚 జన గణనపై శిక్షణా తరగతులు నిర్వహించారు.

🕰️ గత జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగింది.
😷 కోవిడ్ కారణంగా 2021 జనగణన వాయిదా పడింది.
📅 తదుపరి జనగణన వచ్చే ఏడాది జరగనుంది.

🔹 జనగణన రెండు దశల్లో నిర్వహణ
🏠 1వ దశ: హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్
📆 2026 ఏప్రిల్ – సెప్టెంబర్

👥 2వ దశ: జన గణన (Population Enumeration)
📆 2027 ఫిబ్రవరి

📝 వారం రోజుల్లో
📍 వార్డులవారీగా ఎన్యూమరేషన్ బ్లాక్‌లు
(సుమారు 700 మంది జనాభాతో) గుర్తించాలని సూచించారు.

🌆 అర్బన్ ఔట్ గ్రోత్ కింద
📍 పిడింగొయ్యి ప్రాంతంలోనూ
ఎన్యూమరేషన్ బ్లాక్‌లు సిద్ధం చేయాలన్నారు.

💻 తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన
🔍 అత్యంత పారదర్శకంగా, డోర్ టు డోర్
వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు.

👥 ఈ సమావేశంలో
అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ గారు,
డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ గారు,
సెక్రటరీ జి. శైలజావల్లి గారు,
సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి గారు,
మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

🏙️ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (RMC)

fans Collector EastGodavari Municipal Department Govt of Andhra pradesh Municipal Department Govt of Andhra pradesh Andhra Pradesh CM Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when VSB Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSB Updates:

Shortcuts

Share

Category