14/09/2026
వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి సీఎం చంద్రబాబు గారు పూజలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.