Viswaguru Bharath

Viswaguru Bharath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Viswaguru Bharath, Media/News Company, Vijayawada.

ఓ హిందూ మేలుకో!!
ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే!!
ప్రతి దేశానికీ జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది!!
దాన్ని పరిరక్షించుకోవాలి!!
అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది!!

గణాంకాలు చెప్తాయి..
20/08/2026

గణాంకాలు చెప్తాయి..

🚨 ఢిల్లీలో లొల్లి… కేరళలో దోస్తీ! 😏​రాహుల్ గాంధీ తరచూ చేసే విమర్శ: “మోదీ దేశాన్ని అదానీకి అప్పగిస్తున్నారు.”​కానీ కేరళలో...
19/08/2026

🚨 ఢిల్లీలో లొల్లి… కేరళలో దోస్తీ! 😏
​రాహుల్ గాంధీ తరచూ చేసే విమర్శ: “మోదీ దేశాన్ని అదానీకి అప్పగిస్తున్నారు.”
​కానీ కేరళలో మాత్రం మరో ఆసక్తికరమైన రాజకీయ చిత్రం కనిపిస్తోంది. 👀

​⚓ అదానీ గ్రూప్ అభివృద్ధి చేసిన విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ (Vizhinjam International Seaport)లో పూర్తి స్థాయి EXIM కార్గో కార్యకలాపాల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం హాజరై, ఆ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించింది.

​ఒకవైపు ఢిల్లీలో అదానీపై తీవ్ర రాజకీయ విమర్శలు… మరోవైపు కేరళలో అదే అదానీ పోర్ట్ ద్వారా రాష్ట్ర వాణిజ్య, లాజిస్టిక్స్ సామర్థ్యాలకు ఊతం! 🚢

​ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: 👇
​📌 2015 డిసెంబర్ 5: అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ప్రభుత్వ హయాంలోనే విజింజం పోర్ట్ నిర్మాణ ఒప్పందం జరిగి, పనులు ప్రారంభమయ్యాయి.

📌 ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ Adani Vizhinjam Port Pvt Ltd (AVPPL) చేపట్టింది.

📌 2016 లో ప్రభుత్వం మారి, పినరయి విజయన్ నేతృత్వంలోని LDF (లెఫ్ట్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగింది.

📌 ఇప్పుడు పూర్తిస్థాయి EXIM కార్గో కార్యకలాపాలు ప్రారంభమవుతున్న వేళ, అదే కాంగ్రెస్-లెఫ్ట్ నాయకులు ముందడుగు వేసి మరీ పాల్గొంటున్నారు.
​అంటే…

​🗣️ ఢిల్లీ వేదికగా: “అదానీ… అదానీ…” అంటూ విమర్శలు!
🚢 కేరళ వేదికగా: “విజింజం అభివృద్ధి… EXIM… పెట్టుబడులు… ఉద్యోగాలు!”

​రాజకీయ విమర్శలు ఒక వైపు… అభివృద్ధి, మౌలిక వసతులు, ఆర్థిక ప్రయోజనాలు మరో వైపు!

​నోరు తెరిస్తే అదానీ, అంబానీ అంటూ విమర్శించే కాంగ్రెస్ మరియు లెఫ్ట్ పార్టీలు, తీరా అదే అదానీ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతున్నప్పుడు మాత్రం స్వాగతించడం... ఇదేనా మీ ద్వంద్వ వైఖరి? 🤔

జయహో భారత్
19/08/2026

జయహో భారత్

18/08/2026

మతం మారాలని ఒత్తిడి చేస్తాడు.. భరించలేక మాకుమ్మడి ఆత్మహత్య.. "
పిరాపురం AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు సాధిక్ ఖాన్ తనను మతం మారాలని ఒత్తిడి చేశాడని అందుకే చనిపోతున్నామని నూకరాజు కుమార్తె సౌజన్న రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

“సాధిక్ నన్ను బెదిరించి, బ్యాక్ మెయిల్ చేశాడు. నా భర్తను చంపాడు. నా అన్న,పాస్వర్డ్స్ , ఎస్బీఐ లాకర్ వివరాలు తీసుకున్నాడు.

మతం మారమని ఒత్తిడి చేశాడు. నా కుటుంబాన్ని చంపుతానన్నాడు. ఆ వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాం” అని సౌజన్య లేఖలో స్పష్టంగా రాశారు..

ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేసిన వీడికి తప్పనిసరిగా మ.. రణ శిక్ష విధించాల్సిందే..

17/08/2026

నిజమైన జెన్ జెడ్ మోడీ వెనుక ఉన్నారు అని మీరు భావిస్తున్నారా??
అవును/కాదు

2024 ఎన్నికల ఫలితాలు కొంచెం ఇబ్బంది పెట్టిన కూడా తర్వాత తప్పులు సరిదిద్దుకుని ఒకదాని వెనుక మరొకటి రాష్ట్రాలు చేజిక్కించు...
15/08/2026

2024 ఎన్నికల ఫలితాలు కొంచెం ఇబ్బంది పెట్టిన కూడా తర్వాత తప్పులు సరిదిద్దుకుని ఒకదాని వెనుక మరొకటి రాష్ట్రాలు చేజిక్కించుకునే దేశం మొత్తం కాషాయం నింపుతుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీలో అనధికార బహిష్కృతులు బిజెపి పని అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. ఈ సదరు అనధికార బ్యాచ్ 2019 ఎన్నికల ముందు మోడీ ప్రధాని కారు చంద్రబాబు ప్రధాని అవుతాడు అంటూ రకరకాల లెక్కలు వేసి బొక్క బోల్తా పడ్డారు.. వీరి వల్లే 2019లో ఘోర ఓటమి అని అర్థమై తర్వాత వీళ్ళని మెల్లిగా పక్కకు జరిపాడు లోకేష్ గారు.. ఇప్పుడు మళ్లీ వీళ్ళ గోల ఎక్కువైంది.. బీహార్లో ఒక ఉప ఎన్నికల్లో ఓడిపోతే బిజెపి పని అయిపోయింది అన్నట్టుగా వీళ్ళ ప్రచారం చూస్తుంటే ఎబెట్టుగా ఉంది..

15/08/2026
చెప్పండి గట్టిగా!!
14/08/2026

చెప్పండి గట్టిగా!!

రాహుల్ గాంధీకి ఓటు వేస్తారా????
14/08/2026

రాహుల్ గాంధీకి ఓటు వేస్తారా????

Address

Vijayawada
520003

Telephone

+919553688665

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswaguru Bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share