
04/07/2024
ఆచూకీ తెలువులగలరు....
పుణ్యాల .నూతన చైత్ర
తండ్రి పేరు..పుణ్యాల .చంద్రా రెడ్డి(రవి స్కిన్ హాస్పిటల్)
వయస్సు..6ఇయర్స్
పల్నాడు జిల్లా...
పిడుగురాళ్ళ పట్టణంల MRO ఆఫీస్ దగ్గరలో..ఉదయం ఆడుకునేందుకు బయటి వెళ్లి ...ఇంటికి రాలేదు....
దయచేసి పిడుగురాళ్ళ పట్టణ,మరియు చుట్టుపక్కల వారు ఎవరైనా చూసి ఉంటే ఈ క్రింది నంబర్లు కు తెలియచేయగలరు...
సహృదయ తో ప్రార్ధిస్తూ....
Cell...9948013791
8143273031