Cm jagan

Cm jagan Fan of Jagan Mohan Reddy�
(1)

ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన వైద్యులు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
14/07/2026

ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన వైద్యులు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు.

14/07/2026

వైయస్ఆర్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించరా? ప్రకాశం జిల్లాలో బీఎల్‌వో, సూపర్‌వైజ‌ర్‌పై టీడీపీ నాయకుడి ద‌బాయింపు

కురిచేడు మండలం నమశ్శివాయపురంలోని 81, 82 బూత్ నంబ‌ర్ల‌లో వైయస్ఆర్ సీపీ
సానుభూతిపరుల ఓట్లు తొలగించాలంటూ టీడీపీ ఎంపీటీసీ సిద్దన నరసింహ సుబ్బారావు ఆదేశాలు.

కానీ.. ఒప్పుకోని బీఎల్‌వో, సూపర్‌వైజర్‌. దాంతో అందరి ముందు.. బూతులు తిట్టిన సిద్దన నరసింహ సుబ్బారావు

SIR ప్రక్రియలో మీ పెత్తనమేంటి చంద్రబాబు ?



14/07/2026

మా పొట్ట మీద కొడుతున్నారు.. మేము ఎలా బతకాలి?

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డు పక్కన ఏళ్లుగా ఉంటున్న చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లను బలవంతంగా తొలగించిన సిబ్బంది

ప్రత్యామ్నాయం చూపకుండా ఉపాధి దెబ్బతీస్తారా? అంటూ బాధితులు ఆగ్రహం

పేదల ఉపాధితో ఆటలా చంద్రబాబు ?




14/07/2026

అనకాపల్లిలో యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు!

మాడుగుల నియోజక వర్గం ఎం. అలమండలో యూరియా కోసం ఉదయం నుంచి ఎండలో నిల్చోలేక అవస్థలు. ఆఖరికి క్యూలైన్ లో చెప్పులు పెట్టి నీడకు రైతులు

ఇంకెన్ని రోజులు రైతులకి ఈ యూరియా తిప్పలు చంద్రబాబు ?


14/07/2026



ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు పథకం..

చంద్రబాబు ది తుగ్లక్ పాలన

ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మండిపాటు

గుండు కొట్టించుకోని నిరసన తెలిపిన ఉద్యోగులు. పీఆర్సీ లేదు ఐఆర్ లేదు. ఒక్క జూన్ నెలలోనే పని ఒత్తిడి తట్టుకోలేక పది మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవటం బాధాకరం. ప్రమోషన్ లు లేవు. చంద్రబాబు ప్రభుత్వం పై ఉద్యోగుల ఆగ్రహం..రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన. చంద్రబాబు తీరుకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు గుండు చేయించుకొని వినూత్న తీరులో నిరసన తెలిపారు. ఇప్పటికే ఉద్యోగులకు రూ. 50 వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం బకాయి పెట్టిందని.. వెంటనే అవి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

14/07/2026

The Real Story Behind ! ❤️🥺🫶

12/07/2026

రైతుల ఉసురు ఊరికే పోదు, చంద్రబాబు!🫠💔



12/07/2026

తిరుపతి

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గారు మాట్లాడుతూ..

కిరణ్ కుమార్ అనే వ్యక్తి టీటీడీ ఛైర్మన్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులు మోసం చేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి 15-20 లక్షలకు టీటీడీ ఉద్యోగానికి వసూళ్లు చేశాడు. టీటీడీ విజిలెన్స్ అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 550 వేద పారాయణదారులు పోస్టులకు 10-20 లక్షలకు ఒక్కో పోస్ట్ ను అమ్ముకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వలేదు. 60 ఇంజనీరింగ్ పోస్ట్ లు ఒక్కో పోస్ట్ రూ.30 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఇంత దారుణంగా టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయి. టీటీడీ పాలక మండలి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మోసం చేసిన నిందితుడుతో పాటు అసలు నిందితుడు, బిగ్ బాస్ ను బయటకు తీయాలి.




Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Cm jagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category