V News Telugu

V News Telugu Hi, Welcome to our V News Telugu Page. Get A to Z Updates
(1)

Vijayawada alias V News Telugu is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions

13/09/2025

AP Liquor Scam Special Documentary

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా..?
12/09/2025

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా..?

12/09/2025

జగన్ పై మంత్రి సవిత పంచులు..!

🙏🙏
11/09/2025

🙏🙏

ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా..?
09/09/2025

ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా..?

దేశ 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్..
09/09/2025

దేశ 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్..

ఇంట్లోకి ఈడీ ఎంట్రీ.. భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే.. తర్వాత ఏం జరిగిందో చూడండి!తమకు ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ...
25/08/2025

ఇంట్లోకి ఈడీ ఎంట్రీ.. భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

తమకు ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వస్తున్నారని తెలిసి ఒక ఎమ్మెల్యే ఇంట్లోని ఫస్ట్‌ ప్లోర్‌ నుంచి దూకి పారిపోడానికి ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని స్కూల్‌లలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంలో బుర్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో యాక్ట్ చేశారని మీకు తెలీదా..?టాలీవుడ్‌లో నందమూరి కుటుంబ వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ సెపరే...
14/08/2025

జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో యాక్ట్ చేశారని మీకు తెలీదా..?

టాలీవుడ్‌లో నందమూరి కుటుంబ వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ సెపరేట్ ప్యాన్ బేస్ సెట్ చేసుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సినిమాలే కాదు, స్మాల్ స్క్రీన్‌పై కూడా తన ప్రత్యేక ముద్ర వేసిన నటుడు ఆయన. తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ అనే రియాలిటీ షోను మొదటగా పరిచయం చేసి, తనదైన స్టైల్లో సూపర్ హిట్‌గా మార్చారు. ఆ తరువాత జెమినీ టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు (KBC తెలుగు వెర్షన్)కి హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే, వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో బిగ్‌బాస్ హోస్ట్‌గా తదుపరి సీజన్లకు కొనసాగలేకపోయారు.

14/08/2025

ఇది వాడితే చిక్కబడి ఎక్కువసేపు చేస్తారు

CONTACT : 86880 63025 & 91004 73068
DR SA RAHMAN MD Unani
Bismillah UNANI Clinic
Nampally Hyderabad Telangana

అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
14/08/2025

అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

14/08/2025

చిన్నపిల్లలా పార్క్ లో ఉయ్యాల ఊగుతూ.. మంగళగిరిలో నారా బ్రాహ్మణి సందడి

అప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. బ్యూటీ ఎవరంటే..
14/08/2025

అప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. బ్యూటీ ఎవరంటే..

Address

Vijayawada
<<NOT-APPLICABLE>>

Alerts

Be the first to know and let us send you an email when V News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V News Telugu:

Share