
29/08/2025
అమ్మ చేతిలో గోరుముద్ద .. తెలుగు రుచి రాగాల పాల ముద్ద
తెలుగు అమ్మ రూపమే... భాష అమృత జలపాతం...
నా తెలుగు భాష
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
#తెలుగు #మాతృభాష #తెలుగుపదం #తెలుగుమాతృభాషాదినోత్సవం