Bezawada Vasu Crime News

Bezawada Vasu Crime News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bezawada Vasu Crime News, Digital creator, Vijayawada.

బెజవాడ వాసు అఫీషియల్ క్రైమ్ న్యూస్

🚨 నిజం మాత్రమే మా లక్ష్యం
📰 తాజా క్రైమ్ న్యూస్ & బ్రేకింగ్ అప్డేట్స్
⚖️ నిజాలను ప్రజల ముందుకు తీసుకురావడమే మా బాధ్యత
📍 Telugu Crime News | Fast Updates | Follow Us

16/09/2026

డబ్బు, హోదా కాదు… మనిషితనమే గొప్పది ❤️
ఒక్కరోజు సాధారణ మనిషిగా మారి ఎమ్మెల్యే చేసిన ప్రయోగం ఆలోచింపజేస్తోంది. 🙏

15/09/2026

🚨 గుజరాత్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది!

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిగా పరిచయం… కానీ నిజానికి యువతి కాదు! 😱
మాస్క్ వేసుకుని, అమ్మాయిలా నటిస్తూ యువకులను నమ్మించి పెళ్లిళ్లు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చివరికి అసలు విషయం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

📱 సోషల్ మీడియాలో DP, ప్రొఫైల్ చూసి వెంటనే ఎవరినీ నమ్మకండి.
⚠️ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి.
అబ్బాయిలైనా… అమ్మాయిలైనా… BE CAREFUL!

14/09/2026

🚨 రెంట్‌కి బాయ్‌ఫ్రెండ్ అంటూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు! ఫేక్ ప్రొఫైల్స్, WhatsApp లింకులతో మోసాలకు పాల్పడుతున్నారు. ⚠️ ఇలాంటి మాయ ఉచ్చుల్లో పడకండి… ప్రతి అమ్మాయి జాగ్రత్తగా ఉండండి!

వినాయకుడిపై భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు… ఆయన చూపిన మంచి మార్గంలో నడవడం కూడా 🙏🐘గణపతి బప్పా మోరియా! ❤️
14/09/2026

వినాయకుడిపై భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు… ఆయన చూపిన మంచి మార్గంలో నడవడం కూడా 🙏🐘
గణపతి బప్పా మోరియా! ❤️

12/09/2026

డీ10 రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. ఓ యువతి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.12 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అసలు నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

12/09/2026

ఉత్తరప్రదేశ్‌లో సంచలన ఘటన.. ప్రియుడితో వెళ్లిపోయిన జవాన్ భార్య సోనాలి. భర్త విక్కీ ఎంత చెప్పినా తిరిగి రాకపోవడంతో.. తనకు ప్రియుడితోనే జీవితం కావాలని చెప్పినట్లు సమాచారం. చివరికి సోనాలి–రాహుల్‌కు భర్త సమక్షంలోనే పెళ్లి జరగడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

11/09/2026

⚠️ 1980 ఫొటో ఎడిటింగ్ పేరుతో వచ్చే కొత్త యాప్స్, లింక్స్ విషయంలో చాలా జాగ్రత్త!

మీ ఫోటోలు, వ్యక్తిగత వివరాలు అపరిచిత యాప్స్‌లో పెట్టకండి. నకిలీ లింక్స్ ద్వారా మీ అకౌంట్‌కు సంబంధించిన డబ్బు మాయం చేసే అవకాశం ఉంది. 🚨

తెలియని లింక్స్‌పై క్లిక్ చేయకండి… కొత్త యాప్స్‌లో ఫోటోలు అప్లోడ్ చేయకండి.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. Be Careful! 🔐

10/09/2026

🚨 లోన్ యాప్‌లతో జాగ్రత్త!
డబ్బులు తీసుకునే ముందు యాప్ నిజమైనదేనా పరిశీలించండి. మహిళల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండండి. ⚠️

09/09/2026

Tesla అధినేత ఎలాన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు! 🤖
రాబోయే 10 ఏళ్లలో AI, రోబోట్ల వల్ల ఉద్యోగాల స్వరూపం భారీగా మారొచ్చని మాస్క్ హెచ్చరిక.
ఇప్పటి నుంచే భవిష్యత్‌కు సిద్ధం కావాలంటున్నాడు! 🚀

Address

Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when Bezawada Vasu Crime News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share