BJP OBC Morcha Vikarabad

BJP OBC Morcha Vikarabad BJP OBC Morcha Vikarabad

04/04/2024

ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే పెద్ద పెద్ద పనులకు శ్రీకారం చుడుతాను.

- ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు.

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ అడుగు జాడలు. రుణమాఫీ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్. మాటలతో కాలయాపన చే...
04/04/2024

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ అడుగు జాడలు. రుణమాఫీ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్. మాటలతో కాలయాపన చేస్తున్న తీరు.. రైతుల బేజారు.

04/04/2024

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారి అదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి కార్యక్రమాలు.

Modi government always emphasises on the empowerment of vulnerable sections of society
04/04/2024

Modi government always emphasises on the empowerment of vulnerable sections of society

03/04/2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ హిందువులను తమ అవసరాలకు వాడుకొని, అధికారంలో వచ్చిన తర్వాత అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు చెంగిచెర్లలో హిందువులపై పైశాచిక దాడి జరిగితే కనీసం బాధితులను పరామర్శించలేదు. హిందువులపై దాడులు బంద్ కావాలన్న.. రాబోయే ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి. హిందువులకు కాషాయపు జెండా అండగా ఉంటుంది.
- శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, బిజెపిఎల్పీ కోశాధికారి

03/04/2024

మార్పును గమనించండి, మోడీని గెలిపించండి - ఉన్నత విద్యా సంస్థలు

హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మా ఘన నివాళులు.
03/04/2024

హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మా ఘన నివాళులు.

బిజెపి ఓబిసి మోర్చా చేవెళ్ల పార్లమెంట్  తాండూర్  నియోజకవర్గం లో ఓబిసి సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఓ బి సి  మోర...
02/04/2024

బిజెపి ఓబిసి మోర్చా చేవెళ్ల పార్లమెంట్ తాండూర్ నియోజకవర్గం లో ఓబిసి సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఓ బి సి మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ పిల్లి సంజయ్ , జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి , నరేష్ మహరాజ్ , నవీన్ వివిధ సామాజిక వర్గాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు

02/04/2024

ఉచిత బియ్యం పంపిణీ ప్రపంచంలోనే గోప్ప సంక్షేమ పథకం Kishan Reddy Gangapuram

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, భూస్వాముల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి బహుజన శక్తిని చాటిన తెలంగాణ శౌర్యం శ్...
02/04/2024

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, భూస్వాముల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి బహుజన శక్తిని చాటిన తెలంగాణ శౌర్యం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికివే మా ఘన నివాళులు.

01/04/2024

మార్పు గమనించు మోదీని గెలిపించు - డిజిటల్ ట్రాన్సాక్షన్లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  వ్యవస్థాపకులు, తొలి సర్ సంఘ్ చాలక్,  డాక్టర్. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి జయంతి సందర్భంగా మ...
01/04/2024

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు, తొలి సర్ సంఘ్ చాలక్, డాక్టర్. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి జయంతి సందర్భంగా మా ఆత్మీయ ఘన నివాళులు

Address

Vikarabad

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP OBC Morcha Vikarabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share