Koti Dasari TDP

Koti Dasari TDP ...
(1)

02/11/2025

ఒకడి మాట విని మనమెప్పుడూ మనల్ని కోల్పోకూడదు.
ఒకడు ఉసిగొల్పితే రెచ్చిపోకూడదు.
ఒకడు తిట్టమంటే తిట్టకూడదు.
ఎందుకంటే ఆ ఒకడు నీ వెనుక ఉంటాడని గ్యారెంటీ లేదు.తర్వాత నువ్వు ఒక్కడివే జైల్లో ఉండాలి.

రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (కాపు), బడిలోకి వచ్చింది కోనసీమలో 6వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి ...!!!  ( ఆ లైంగి...
01/11/2025

రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (కాపు), బడిలోకి వచ్చింది కోనసీమలో 6వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి ...!!! ( ఆ లైంగిక దాడికి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సహకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. )

తునిలో
తాటికొండ నారాయణరావు(దళితుడు) చదువులేని సన్నాసి 8వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి...!!!
ఇద్దరూ ఒకే రకమైన తప్పు చేసారు,,

తాటికొండ నారాయణరావుని తుని పోలీస్ లు చెరువు లో తోసేసి అతనే దుకేసాడు అని కాకమ్మ కబుర్లు చెప్పారు,, కానీ అతను చేసింది పెద్ద తప్పు కాబట్టి అందరూ పోలీస్ ని సమర్ధించారు,,,
కోనసీమ పోలీస్ ఇప్పుడు మీకు దమ్ముంటే వీడిని కూడా చెరువు లోకి తోసెయ్యండి
చూద్దాం,,,
ఇద్దరూ ఒకేరకమైన తప్పు చేసారు ఒకే రకమైన శిక్ష వెయ్యాలి,,
ఏం,,,పోలీస్ అధికారుల్లారా,, అలా చెయ్యగలరా????
ఈ జనసేన లీడర్ ని చెరువులోకి తోసెయ్యగలరా?????
నారాయణ అనేవాడు sc వాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ లీడర్ అయినా చెరువు లోకి తోసేసారు
ఆ పార్టీ వాళ్ళు కూడా వాడికి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పారు,,,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడికి జనసేన పార్టీకి సంబంధం లేదు అని చెప్పగలడా???
వాడిని పోలీస్ వారు చెరువులోకి తోయ్యగలరా????
ఇదిరా మన పరిస్థితి దోపిడీ కులాల పార్టీ ల్లో ఉంటే,,,,
చూద్దాం,,,,వాడిని అసలు అరెస్ట్ చేస్తారో లేక పిచ్చోడు అని సర్టిఫికెట్ ఇప్పించి అసెంబ్లీ కి పంపిస్తారో,,
ఆయా పార్టీ ల్లో ఉన్న మాల మాదిగోళ్ళకే తెలియాలి మరి.... Copy... By
డాక్టర్ దాసరి చెన్నకేశవులు
మాలల రాజకీయ చైతన్య యాత్ర.

30/10/2025

MS రాజు గారు ఒక్క భగవద్గీతనే అన్నట్టుగా వీడియో కట్ చేసి వైసీపీ ముఠా ప్రచారం చేస్తున్నారు.. ఆయన బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్ని మత గ్రంథాల గురించి చెప్పి ఒక్క భారత రాజ్యాంగం వల్లనే మన జీవితాలు మారాయి అని చెప్పారు.. దళిత బహుజనుల విషయంలో అది నిజమే కాబట్టి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ గారి విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా దళిత నాయకుల సభలో ఆ విషయం చెప్పారు..

12/10/2025

ఇది సినిమాలకి మాత్రమే కాదు, రాజకీయ నాయకుల విషయంలో కూడా కరెక్ట్ గా సరిపోయే డైలాగ్...??

12/10/2025

P3 ఏంటి అసలు ???

11/10/2025

Guruswamy Chowdary ... ఎందుకో నీకు tag చేయాలనిపించింది... 😂😂

07/10/2025

ila ithey humans ni replace chesinattey...😂😂😜

04/10/2025

ఇదీ చంద్రబాబు గారి దమ్ము..!

జగన్ సామెత చెబితే అంతా నవ్వారు
తిరిగి నేరుగా జగన్ను కు🐩తో పోల్చాడు చంద్రబాబు గారు... 😏😏

04/10/2025

లోకేష్ అన్న మనోడే 😍😍👌

04/10/2025

Resound Ayya Bonda Uma ...🔥🔥🤙

Address

Vinukonda
522647

Website

Alerts

Be the first to know and let us send you an email when Koti Dasari TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share