10/01/2022
| Movie Casting - Auditions |
💐సినిమా నటి నటులకు స్వాగతం 💐
శ్రీ ఆరంభ్ మీడియా మరియు రోహిత క్రియేషన్స్ ఆద్వర్యంలో ప్రారంభించబోతున్న 2 వ చిత్రంలో వివిధ పాత్రలలో నటించడానికి నటి నటులకు ఆహ్వానం.
మీ నటనా ప్రతిభను మాకు తెలియపరచండి... మీ ప్రతిభను మేము గుర్తిస్తాం...
మీ దరఖాస్తులను ఈ క్రింది లింక్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపగలరు.
లింక్ : https://cutt.ly/sae
ఈ-మెయిల్ : [email protected]
గమనిక : మీ ప్రతిభను మాకు తెలియపరచడానికి నిమిషం లేదా రెండు నిమిషముల వీడియో అప్లోడ్ చేయగలరు.
-----------------------------------------
For More Details :
| Shree Arambh Entertainment |
| Shree Arambh Universal Media Pvt Ltd |
| Visakhapatnam - Andhra Pradesh |
Contact :
+91 999 389 8055
+91 9803 78 9803
------------------------------------------