Harithandra website

Harithandra website it is for people to see my news and Law subjects for good imprition for public

Harikrishna Pulipaka Editor of Harithandra web site Editor is Spokes that the AP Government failure in APSRTC free bus S...
31/08/2025

Harikrishna Pulipaka Editor of Harithandra web site Editor is Spokes that the AP Government failure in APSRTC free bus Service for Ladies.The Government Employment Ladies also travel in this buses. So much amount is deviated in APSRTC khajana.Do Please Check and not permit to that Ladies in the Bus.It is my openion to government.

ఈవిడ పేరు పులిపాక లక్ష్మీ నరసమ్మ. ఈవిడ భర్త మృతి చెంది 10 సంవత్సరాలు.అప్పటి నుంచి పెన్షన్ లేదు. డ్వాక్రా &సచివాలయం సిబ్బ...
04/08/2025

ఈవిడ పేరు పులిపాక లక్ష్మీ నరసమ్మ. ఈవిడ భర్త మృతి చెంది 10 సంవత్సరాలు.అప్పటి నుంచి పెన్షన్ లేదు. డ్వాక్రా &సచివాలయం సిబ్బంది ఈవిడకి పెన్షన్ పెట్టమంటే నీళ్లు నములుతూ ఉన్నారు.వారికి అర్థం కావడం లేదో లేక కావాలని చెడ గొడుతున్న రో తెలీదు.ఎన్ని సార్లు మొరపెట్టు కున్న స్థానిక కార్పొరేటర్ మరియు MLA పట్టించుకోవడం లేదు.CM చంద్రబాబు ఎంతో మంది పేదలను కలుస్తూ వారికి ఆర్ధిక సహాయం,పెన్షన్ ఎందుకు రావడం లేదు అంటూ పెట్టిస్తున్నారు.ఈవిడ కి పెన్షన్ ఇప్పించి పుణ్యం కట్టుకోమని స్థానిక ప్రజానీకం అంటున్నది.ఈవిడ కృష్ణలంక, పోలీస్ రామయ్య వీధి D.No41-20/6-2 లో ఉంటున్నది.P4 క్రింద అయిన సహాయం చేయమని కోరుతున్నది

విలేఖర్ల అవగాహన సదస్సు కు వచ్చిన విజయవాడ విలేఖర్ల.
01/06/2025

విలేఖర్ల అవగాహన సదస్సు కు వచ్చిన విజయవాడ విలేఖర్ల.

జర్నలిస్ట్ ల మీటింగ్ .జర్నలిస్ట్ లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి అంటున్న ఎడిటర్ హరికృష్ణ
31/05/2025

జర్నలిస్ట్ ల మీటింగ్ .జర్నలిస్ట్ లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి అంటున్న ఎడిటర్ హరికృష్ణ

కడప లో జరిగే మహానాడు ను కవరేజీ చేయడానికి వెళుతున్న హరితంద్ర వెబ్ సైట్ ఎడిటర్ హరికృష్ణ పులిపాక.
27/05/2025

కడప లో జరిగే మహానాడు ను కవరేజీ చేయడానికి వెళుతున్న హరితంద్ర వెబ్ సైట్ ఎడిటర్ హరికృష్ణ పులిపాక.

27/05/2025

మహానాడు లో పాల్గొనేందుకు కడప చేరుకొన్న సీఎం చంద్రబాబు. ఈ రోజు నుంచి కడప లో మహానాడు ప్రారంభం. తీర్మానంలు ప్రవేశపెడతారు.లోకేష్ కార్యనిర్వహక అధ్యక్షుడు గా నియామకం

26/05/2025

రేపే మహానాడు.ఉదయం NTR కు శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమం మొదలవుతోంది.రేపు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ప్రసంగం తో మొదలవుతుంది.CM 11.30 AM కు మహానాడు కు చేరుకొంటారు

30/03/2025

ఉగాది వేడుక తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగా CM చంద్రబాబు పలువురికి సన్మానం

మయన్మార్ రాజధాని నెపిడా లో భూకంపం ధాటికి నేలమట్టం అయిన పగొడాలు.
29/03/2025

మయన్మార్ రాజధాని నెపిడా లో భూకంపం ధాటికి నేలమట్టం అయిన పగొడాలు.

అత్యాధునిక సాంకేతిక ను అమరావతి కి తీసుకొస్తాం. చెన్నై లో AP సిఎం చంద్రబాబు ఉద్ఘటన.ఐఐటి మద్రాస్ సమావేశంలో పాల్గొన్నారు.
29/03/2025

అత్యాధునిక సాంకేతిక ను అమరావతి కి తీసుకొస్తాం. చెన్నై లో AP సిఎం చంద్రబాబు ఉద్ఘటన.ఐఐటి మద్రాస్ సమావేశంలో పాల్గొన్నారు.

Address

Dwarakanagar Ist Lane Near Dimond Park
Visakhapatnam

Telephone

+919502821987

Website

Alerts

Be the first to know and let us send you an email when Harithandra website posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Harithandra website:

Share