04/08/2026
💥 "నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఎన్నికల ముందు నాటకాలు ఆడిన జగన్, ఇప్పుడు అదే దళితులు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు?" అని మంత్రి పార్థసారధి ధ్వజమెత్తారు. దళిత వర్గాలపై జగన్ కి ఉన్నది నకిలీ ప్రేమేనని, ఆయన ఆడుతున్న నకిలీ డ్రామాలను చూసి ఏపీ ప్రజలు గేలి చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఒకలా, ఓడిపోయాక ఇంకోలా వ్యవహరించే జగన్ కపట రాజకీయాలను మీరు నమ్ముతారా? 👍
Minister Kolusu Parthasarathy's sharp remarks targeting YSRCP chief Y.S. Jagan Mohan Reddy have triggered broad political discourse regarding welfare commitments and social representation in Andhra Pradesh.
, , , ,