
27/05/2024
Hyderabad: "రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం. ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది".. అనుకునేవాళ్లు అలెర్ట్!
"ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే"- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్.
ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:
List of a few Hotels and Stores serving out Unhealthy food in Hyderabad:
- క్రీమ్ స్టోన్ (Cream stone)
- రామేశ్వరం కేఫే (Rameswaram cafe)
- బాస్కిన్ రాబిన్స్ (Baskin Robbins)
- న్యాచురల్స్ ఐస్ క్రీమ్ (Naturals Ice cream)
- కరాచీ బేకరీ (Karachi Bakery)
- కేఎఫ్‌సీ (KFC)
- రత్నదీప్ స్టోర్ (Rathnadeep store)
- కృతుంగ (Kritunga)
- రోస్టరీ కాఫీ హౌస్ (Roastery coffee house)
- రాయలసీమ రుచులు (Rayalaseema Ruchulu)
- షా గౌస్ (Shah Ghouse)
- కామత్ హోటల్ (Kamat Hotel)
- 36 డౌన్ టౌన్ బ్రూ పబ్ (36 down town brew pub)
- టాకో బెల్ (Taco Bell)
- లాబొనెల్ ఫైన్ బేకింగ్ (Labonel Fine Baking)
- మాకౌ కిచెన్ అండ్ బార్ (macau kitchen n bar)
- ఎయిర్ లైవ్ (Air Live)
- అహా దక్షిణ్ (Aha Dakshin)
- సిజ్జిలింగ్ జో (Sizzling zoe)
- ఖాన్ సాబ్ (Khan Saab)
- హోటల్ సుఖ్ సాగర్ (Hotel Sukh Sagar)
- జంబో కింగ్ బర్గర్స్ (Jumbo King Burgers)
- రెస్టో బార్ (Resto Bar)