Ens Ba Lu

Ens Ba Lu This is balu ens national news agency chief editor vizag its a complete national news agency network pressmeets
political promotions
(1)

ప్రధాని పొదుపు మంత్రం మీడియాకి లేదా..? వర్తించదా..?
15/05/2026

ప్రధాని పొదుపు మంత్రం మీడియాకి లేదా..? వర్తించదా..?

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

వర్కింగ్ జర్నలిస్టుల కోసం
10/04/2026

వర్కింగ్ జర్నలిస్టుల కోసం

తెలుసుకోవాలి
19/02/2026

తెలుసుకోవాలి

నేటి అంశం: స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!

పిల్లలను కొడితేనే చదువు వస్తుందనేది పాత కాలం నాటి మాట. నేటి చట్టం ప్రకారం విద్యార్థిని తాకడం లేదా తిట్టడం కూడా శిక్షార్హమైన నేరమే.

✅ వాస్తవాలు (The Facts):

• RTE Act, 2009 (సెక్షన్ 17): విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్లో పిల్లలను శారీరకంగా శిక్షించడం లేదా మానసికంగా వేధించడం పూర్తిగా నిషిద్ధం.

• సుప్రీంకోర్టు తీర్పు: పిల్లల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 21' (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు వస్తుంది.

• JJ Act (జూవైనల్ జస్టిస్ యాక్ట్): పిల్లలపై క్రూరంగా ప్రవర్తించే టీచర్లు లేదా యజమాన్యాలకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

✅ పరిష్కారం (The Solution - Step by Step):

1. స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు: ముందుగా సదరు టీచర్‌పై ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేయండి. ఒకవేళ యాజమాన్యం ఆ టీచర్‌ని సమర్థిస్తే, ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవచ్చు.

2. SCPCR కి ఫిర్యాదు: ప్రతి రాష్ట్రంలో 'బాలల హక్కుల పరిరక్షణ కమిషన్' (State Commission for Protection of Child Rights) ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌లో లేదా నేరుగా ఫిర్యాదు చేస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు వెళ్తారు.

3. పోలీస్ ఎఫ్‌ఐఆర్ (FIR): బిడ్డకు గాయాలైనా లేదా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనా BNS (భారతీయ న్యాయ సంహిత) కింద పోలీసులకు ఫిర్యాదు చేయండి.

4. చైల్డ్ లైన్ 1098: అత్యవసర సమయంలో ఎవరికి చెప్పాలో తెలియకపోతే 1098 కి ఫోన్ చేయండి. వారు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.

మళ్లీ సచివాలయ శాఖ ఉద్యోగులతో చర్చలు అధికారులు నీరు గార్చారు
18/02/2026

మళ్లీ సచివాలయ శాఖ ఉద్యోగులతో చర్చలు అధికారులు నీరు గార్చారు

18/02/2026
07/02/2026

గ్రామ అవార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు గుండెపోటు, బలవంతపు మరణాలు, ఆకస్మిక మరణాలపై ఉద్యోగ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్.హెచ్.ఆర్.సి కేసు నమోదు చేసింది.

06/02/2026

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మరణాలపై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్

శ్రీశ్రీశ్రీ చింతాలమ్మతల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...కొయ్యూరు ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ దగ్గర వెలసిన శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ ...
24/01/2026

శ్రీశ్రీశ్రీ చింతాలమ్మతల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...

కొయ్యూరు ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ దగ్గర వెలసిన శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ అమ్మవారి దయతో అమ్మవారి గుడికి రేకుల షెడ్డు నిర్మాణం చేయిస్తానన్న మొక్కు నేటితో తీరింది. అదీ మా పెదబావగారు, సీనియర్ జర్నలిస్టు పందిరి సత్యన్నారాయణగారు దగ్గరుండి ఆ రేకుల షెడ్డు పటిష్టంగా నిర్మాణం చేయించారు.. అమ్మలగన్న అమ్మ.. శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ తల్లీ నీ చల్లని చూపులు, దీవెనలు నా తల్లి రాజేశ్వరి, నా భార్య సిరి, పిల్లలు కుందనశ్రీ, పొన్వెల్ శ్రీరాజ్ మరియు కుటుంబ సభ్యుల పై కురిపించు తల్లీ..నీకు పాదాబివందనాలు..!

అల్లూరి జిల్లాలో హౌసింగ్ అవినీతి... ఇదిగో ఇలా ఉంది
05/01/2026

అల్లూరి జిల్లాలో హౌసింగ్ అవినీతి... ఇదిగో ఇలా ఉంది

అట్లుంటది మనతోని..
03/01/2026

అట్లుంటది మనతోని..

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Ens Ba Lu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ens Ba Lu:

Share