Devanga

Devanga దేవాంగ సమాజానికి సంబంధించిన వార్తలు, విశేషాలను తక్షణమే మీ ముందుంచే వేదిక

గత 11 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపబడుతున్న "దేవాంగ మాసపత్రిక" ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వెబ్ సైట్.

బండార్లంక వీరభద్ర స్వామి సంబరం
02/03/2026

బండార్లంక వీరభద్ర స్వామి సంబరం

లైక్ చేయండి.షేర్ చేయండి.
28/02/2026

లైక్ చేయండి.షేర్ చేయండి.

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

విశాఖపట్నం . జనవరి 28 ః రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫె...
29/01/2026

విశాఖపట్నం . జనవరి 28 ః రాష్ట్ర
వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారా
నికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడ రేషన్
నిరంతరం కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సం
ఘం కార్యదర్శి (ఎన్ ఎ జె). గంట్ల శ్రీనుబాబు.. విశాఖ
జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బుధ
వారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో
ఉన్న ఏపీ ఎన్జీవో హోం లో 2026 వార్షిక సంవత్సరానికి
సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంట్ల
శ్రీనుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ
సందర్భంగా దేవాంగ మాస పత్రిక సంపాదకులు ఉప్పుగంటి సదాశివరావుకు 2026 వార్షిక సభ్యత్వం కార్డు శ్రీ గంట్ల శ్రీనుబాబు అందజేశారు.,

రాత్రి 2.58 గంటలకు జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణం
29/01/2026

రాత్రి 2.58 గంటలకు జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణం

26/01/2026

దేవల మహర్షి వారసుడవు ఓ దేవాంగ బాంధవ్యుడా...

17/12/2025

Address

Dabagardens
Visakhapatnam
530020

Telephone

+919885154055

Website

Alerts

Be the first to know and let us send you an email when Devanga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share