UttarAndhra voice

UttarAndhra voice Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from UttarAndhra voice, Media/News Company, Vizag SEZ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బా...
01/01/2023

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Our prayers are with the Prime Minister and his family. Om Shanti 🙏
30/12/2022

Our prayers are with the Prime Minister and his family. Om Shanti 🙏

As per this, AP CM YS Jagan asked PM Modi not to ally with TDP.He assured support in Telangana so that BJP would win the...
29/12/2022

As per this, AP CM YS Jagan asked PM Modi not to ally with TDP.
He assured support in Telangana so that BJP would win there.

AP CM requested help in moving the capital to Vizag in this Ugadi.Discussed the political implications about the allianc...
29/12/2022

AP CM requested help in moving the capital to Vizag in this Ugadi.
Discussed the political implications about the alliances with TDP and JS.

★ విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి ఆర్థిక సాయం చేయండి : ప్రధాని ని కోరిన సీఎం జగన్విశాఖ‌లో 77 కిమీల మెట్రో రైలు నిర్మాణాని...
28/12/2022

★ విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి ఆర్థిక సాయం చేయండి : ప్రధాని ని కోరిన సీఎం జగన్

విశాఖ‌లో 77 కిమీల మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే డీపీఆర్‌ను కేంద్రానికి ఇవ్వ‌డం జరిగిందని.. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ప్రధానిని కోరారు

🔴అమరావతి : సీఎం జగన్ కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
24/12/2022

🔴అమరావతి : సీఎం జగన్ కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

పుత్రశోకంతో ఉన్న టీటీడీ అధికారి ధర్మారెడ్డి గారిని ఓదార్చిన సీఎం YS Jagan Mohan Reddy గారు
22/12/2022

పుత్రశోకంతో ఉన్న టీటీడీ అధికారి ధర్మారెడ్డి గారిని ఓదార్చిన సీఎం YS Jagan Mohan Reddy గారు


★ Vizag to host Global Health Summit from January 6 to 8
22/12/2022

★ Vizag to host Global Health Summit from January 6 to 8

గ్రేటర్ విశాఖ పరిధి లో 5G సర్వీసులు, అధికారికంగా ప్రకటించిన   .       twistarticle.com/airtel-launche…
22/12/2022

గ్రేటర్ విశాఖ పరిధి లో 5G సర్వీసులు, అధికారికంగా ప్రకటించిన
.
twistarticle.com/airtel-launche…

గ్రేటర్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల పట్ల సేనాని ఆగ్రహం, ...
22/12/2022

గ్రేటర్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల పట్ల సేనాని ఆగ్రహం, ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. x

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.
21/12/2022

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.

ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో కాలయాపన, అసలు కడతారా? ఎప్పటికి పూర్తి చేస్తారు పెండింగ్ ప్రాజెక్టులు? రాష్ట్ర విభజన జరిగి 8ఏళ...
20/12/2022

ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో కాలయాపన, అసలు కడతారా? ఎప్పటికి పూర్తి చేస్తారు పెండింగ్ ప్రాజెక్టులు? రాష్ట్ర విభజన జరిగి 8ఏళ్లు కనీసం పనులు కూడా ప్రారంభం కాలేదు!

Address

Vizag Sez

Website

Alerts

Be the first to know and let us send you an email when UttarAndhra voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share