31/01/2017
:: చినబాబు బినామీ భాగోతం,ఆధారాలివే... TheAndhranews :: https://t.co/lOxYRDAQQL
ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో తీగలాగితే డొంకంతా కదులుతున్న చందంగా ఉంది.వివరాల్లోకి వెళితే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ బినామీలుగా చిత్రీకరించిన ప్రస్తుత అధికార పార్టీ పెద్దలు..ఇప్పుడు తమ పాలనలో అదే పనిచే స్తున్నారు. అంతకు మించి...