Future Frames

Future Frames Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Future Frames, Video Creator, Vizagapatam.

VIDEO PRODUCTION TRAINING, AUDIO VIDEO PRODUCTION, MEDICAL AND HEALTH FILMS, SURGICAL PROCEDURES LIVE, FILM MAKING, AUDIO VISUAL SERVICE, LIVE STREAMING, MEDICAL CONFERENCES, WEBSITE MAKING, CRM SOLUTIONS...

22/08/2025
తొందరలో మరింత స్పష్టతతో, సరళంగా, తాజా సమాచారంతో, మరెన్నో మెళుకువలతో అందరికీ అందుబాటులో తెలుగులో AI కోర్స్... ఆసక్తి ఆశక్...
20/08/2025

తొందరలో మరింత స్పష్టతతో, సరళంగా, తాజా సమాచారంతో, మరెన్నో మెళుకువలతో అందరికీ అందుబాటులో తెలుగులో AI కోర్స్... ఆసక్తి ఆశక్తి ఉన్నవారు "నేనుకూడా" (ME) అని చాట్ లో టైప్ చేస్తే వారికి వివరాలు పంపిస్తాను...

కొందరికి ఇలా అనిపించవచ్చు:“AI వాడటం మోసమే కదా?” అని…అయితే ఒకసారి ఇలా ఆలోచించండి👇🧮 కాలిక్యులేటర్ వాడటం ఇంజనీరింగ్‌లో మోసమ...
03/08/2025

కొందరికి ఇలా అనిపించవచ్చు:
“AI వాడటం మోసమే కదా?” అని…
అయితే ఒకసారి ఇలా ఆలోచించండి👇
🧮 కాలిక్యులేటర్ వాడటం ఇంజనీరింగ్‌లో మోసమా?
🗺️ GPS వాడటం దారి కనిపెట్టడంలో మోసమా?
మీకు నేను ఒక సూటి ప్రశ్న:
👉 రేపటి ఇంటర్వ్యూలో నీతోపాటు ChatGPT, GitHub Copilot లాంటి AI టూల్స్ ఉంటే,
నీవు వాటితో కలిసి పనిచేస్తావా? లేక వాటిని దూరంగా పెడతావా?💥 ఫ్యూచర్ అంటే పోటీ కాదు –
💪 AIతో కలసి నువ్వూ ఒక గొప్ప కాంబినేషన్ అవ్వడం!

Ai నేర్చుకునే అవకాశం మీకు డైరెక్ట్ గా వచ్చింది. ఆగస్టు 23, 24 తేదీలలో విశాఖపట్నంలో ఇన్ పర్సన్ లైవ్ వర్క్ షాప్. వివరాలకు కింద మొదటి కామెంట్స్ చూడండి.

*"ఏ.ఐ.  రేసులో మన స్థానం ఎక్కడ!?"*“పుట్టుకలో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. శ్రమతో, అభ్యాసంతో, మార్పుతో… విజయం సాధించవ...
29/07/2025

*"ఏ.ఐ. రేసులో మన స్థానం ఎక్కడ!?"*

“పుట్టుకలో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. శ్రమతో, అభ్యాసంతో, మార్పుతో… విజయం సాధించవచ్చు.”

మీరు AI నేర్చుకోవడాన్ని ప్రారంభించండి. — అది, జీవిత యాత్రను, మంచి పదును అనుభవాన్ని, భవిష్యత్ విజయాన్ని తెస్తుంది!

https://aimeet.vkurra.com

*“AI అంటే కంప్యూటర్ కాదు – ఇది జీవన మార్గం”* ఆ బాటలో మీరు ముందుకెళ్లాలంటే క్లిక్ చేసి నెక్స్ట్ వెబినార్ కోసం రిజిస్టర్ చ...
11/07/2025

*“AI అంటే కంప్యూటర్ కాదు – ఇది జీవన మార్గం”* ఆ బాటలో మీరు ముందుకెళ్లాలంటే క్లిక్ చేసి నెక్స్ట్ వెబినార్ కోసం రిజిస్టర్ చేసుకోండి!🔗https://webinar.vkurra.com

Ai తో ఉన్నత అవకాశం తలుపు తడుతుంది.. విస్మరిస్తే భవిష్యత్ విచారమే!
"AI tools తో మీ ఫోనునే పవర్‌ఫుల్ స్టూడియోగా మార్చుకోండి – తెలుగులో నేర్పిస్తాం!"
*"📣 మీకు తెలుసా? 90 రోజులలో మీ కెరీర్ మార్చే AI స్కిల్స్ నేర్చుకోవచ్చు. మా"AI FUSION 360" కోర్సు తెలుగులో స్టార్ట్ అయింది"* ✅ లింక్ కోసం క్లిక్ చేయండి. 🔗 👇
https://webinar.vkurra.com

తెలుగులో అవసరమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెళుకువలు నేర్చుకోండి.. టెక్నాలజీనీ సరిగ్గా వినియోగించుకోండి. ఇలాంటి సాంకేతిక...
07/07/2025

తెలుగులో అవసరమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెళుకువలు నేర్చుకోండి.. టెక్నాలజీనీ సరిగ్గా వినియోగించుకోండి. ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు అధిగమించండి.. Ai బేసిక్స్, ఫౌండేషన్ సూత్రాలు నేర్చుకోవడం కోసం👇

🛠️ **మీ AI CONTENT యంత్రాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రతి దశను నేర్చుకోండి**

📌 ఇప్పుడే జాయిన్ అవ్వండి:
👉 **REGISTER NOW**

https://courses.videomakingskills.com/live-class/ai-fusion-360-special-webinar-for-ai-learning/register

🎉 *"AI FUSION 360" తో మీ జీవితం మార్చుకునే మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా?**

*""డాక్టర్స్ డే రోజు మైక్రోసాఫ్ట్ సరికొత్త డాక్టర్""*మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) డ...
01/07/2025

*""డాక్టర్స్ డే రోజు మైక్రోసాఫ్ట్ సరికొత్త డాక్టర్""*

మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) డయాగ్నస్టిక్ సిస్టమ్ – MAI-DxO – డాక్టర్ల కంటే ఎక్కువ ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేయగలదని కంపెనీ ప్రకటించింది.

Microsoft MAI-DxO అంటే ఏమిటి?
MAI-DxO అనేది "Microsoft AI Diagnostic Orchestrator" అనే పేరు కలిగిన ఒక Ai వ్యవస్థ. ఇది ఒకే ఒక్క మోడల్‌తో కాకుండా, అనేక ప్రముఖ Ai మోడల్స్ (GPT, Gemini, Claude, Llama, Grok, DeepSeek మొదలైనవి) తో కలిసి పని చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక డిజిటల్ డాక్టర్ల బృందంలా వ్యవహరిస్తుంది – ఒక్క డాక్టర్ కాకుండా, ఐదు వేర్వేరు పాత్రల్లోని డాక్టర్లు కలిసి ఒక కేసును పరిశీలిస్తున్నట్టు అనుభూతి కలిగిస్తుంది.

ఇది ఎలా పని చేస్తుంది?
ప్రారంభంలో రోగి లక్షణాలు, గత వైద్య చరిత్రను చదువుతుంది. ప్రశ్నలు అడుగుతుంది...అవసరమైనప్పుడు అదనపు వివరాలు తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తుంది.

పరీక్షలు సూచిస్తుంది...అవసరమైన పరీక్షలు మాత్రమే సూచిస్తుంది, అవసరం లేని ఖర్చులు తగ్గిస్తుంది.

హైపోథెసిస్ తయారు చేస్తుంది: అనుమానిత వ్యాధుల జాబితా తయారు చేసి, వాటిని ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తుంది.

తగినంత సమాచారం వచ్చిన తర్వాత, తుది నిర్ధారణను ఇస్తుంది. అవసరమైతే మరిన్ని ప్రశ్నలు లేదా పరీక్షలు కూడా అడగవచ్చు.

ఈ మొత్తం ప్రక్రియలో, ప్రతి AI ఏజెంట్ (డిజిటల్ డాక్టర్) వేర్వేరు బాధ్యతలు తీసుకుంటుంది. ఉదాహరణకు, ఒకరు పరీక్షలు ఎంచుకుంటారు, మరొకరు హైపోథెసిస్‌ను సవాల్ చేస్తారు, ఇంకొకరు ఖర్చు తగ్గించే విషయాన్ని చూస్తారు.

డాక్టర్లతో పోలిస్తే MAI-DxO పనితీరు
304 అత్యంత క్లిష్టమైన కేసుల్లో (New England Journal of Medicine నుండి తీసుకున్నవి), MAI-DxO 85.5% ఖచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేసింది.

అదే సమయంలో, US మరియు UKలోని 21 అనుభవజ్ఞులైన డాక్టర్లు (5-20 సంవత్సరాల అనుభవం ఉన్నవారు) 20% మాత్రమే ఖచ్చితంగా గుర్తించారు.

ఇది అంటే, MAI-DxO డాక్టర్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఖచ్చితంగా పనిచేసింది.

అంతేకాకుండా, పరీక్షల ఖర్చును సగటున 20% తగ్గించింది – అవసరం లేని పరీక్షలు చేయకుండా, తక్కువ ఖర్చుతో సరైన నిర్ధారణకు చేరుకుంది.

ప్రత్యేకతలు
Sequential Diagnosis:- ఒకే సారి అన్ని సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా, అడుగడుగునా వివరాలు సేకరించి, పరీక్షలు సూచించి, చివరికి నిర్ధారణ చేస్తుంది.

Multi-Agent Framework: ఐదు వేర్వేరు AI పాత్రలు – హైపోథెసిస్, పరీక్ష ఎంపిక, చెక్‌లిస్ట్, ఖర్చు నియంత్రణ, తుది సమీక్ష – కలిసి పని చేస్తాయి.

Cost-Conscious: ఖర్చు పరిమితులను ముందే సెట్ చేయొచ్చు

1993 లో రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలుగు వీడియో సంచిక "నగరదర్శిని" వీడియో పక్ష పత్రిక ప్రారంభం సందర్భంగా (ఇండియాలో "ఐ విట్...
02/06/2025

1993 లో రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలుగు వీడియో సంచిక "నగరదర్శిని" వీడియో పక్ష పత్రిక ప్రారంభం సందర్భంగా (ఇండియాలో "ఐ విట్నెస్" వీడియో మేగజైన్ తరువాత రెండవది) నా ప్రాణ స్నేహితుడు, నగరదర్శని న్యూస్ రీడర్ స్వర్గీయ వేణుగోపాల్ ద్వారా పుష్పగుచ్ఛం అందుకుంటున్న తరుణం... వేణూ లేకపోయినా అలనాటి మధురస్మృతులు నా మదిలో..❤️ 🌹🎉👍🙏❤️
ఇప్పుడైతే యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఉన్నాయి. ఆ రోజు కేబుల్ టీవీ లు ఉన్నాయి గానీ, సరిగ్గా కేబుల్ మీడియా లేని రోజుల్లోనే మొదటి మీడియా వ్యవస్త నెలకొల్పి 100 కు పైగా కేబుల్ ఆపరేటర్లకు VHS క్యాసెట్లు ద్వారా వీడియో మ్యాగజైన్ ప్రజలకు చేరువ చేసిన రోజులు... ఆ ప్రయోగమే నన్ను నా టీమ్ ను సిటికబుల్ లో తీసుకోవడానికి ప్రేరణ.. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ గారి ఆహ్వానం, అభ్యర్థన, సూచన మేరకు సిటికబుల్ కు వచ్చి అక్కడ కూడా ఎన్నో ప్రయోగాలు, మరెన్నో ప్రయోజన కార్యక్రమాలు తీర్చిదిద్దిన ఆనందం.. ఎంతోమందిని అక్కడ నుండే శాటిలైట్, ప్రపంచానికి పంపిన ఘనత... నిజంగా ఇప్పుడు మా భుజం మేమే చరుచుకుంటున్న ఆనందం...
ఆ క్రతువులో నాతోపాటు ఎందరో ఉద్ధండులు, సలహాదారులు, గురుతుల్యులు సంచికకు రూపురేఖలు దిద్దిన బాబీ అన్నయ్య దీని వెనుక ఆలోచనా నాడి వెన్నుముక గా ఉన్నది మాత్రం ప్రొఫెసర్ బాబీ అన్న , 👍 పేరు - డిజైన్ ఇచ్చిన పర్వతనేని శ్యామ్ అన్నయ్య, నా వీడియో గురువు భాస్కర్, ఎందరో అధికారులు, పారిశ్రామిక వేత్తలతో పాటు, అప్పటి సీనియర్ జర్నలిస్టులు ముఖ్యంగా మా శశాంక్ మోహన్, అప్పటి ఆంధ్రజ్యోతి నవత ఇంకా ఎంతోమంది, నా సహచర కెమెరామెన్, ఎడిటర్లు, శివాజీ, కేకే, కుమార్, మా బుజ్జిగాడు కెమెరా కం ఎడిటర్ (ఇప్పుడు రైట్ రైట్ కండక్టర్) పోర్ట్ చంద్రశేఖర్ గారు ఇంకా ఎంతోమంది పేర్లు రాస్తే పెద్ద లిస్ట్.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అందరికీ వినమ్ర ప్రణామాలు..

ఈ రోజు ఒక గొప్ప అనుభూతిని పంచుకోగలుగుతున్నాను... ప్రపంచ సినిమాటోగ్రఫీ ప్రపంచానికి మేల్కొలిపే ఒక మహానుభావుడు, తెలుగు సిని...
29/05/2025

ఈ రోజు ఒక గొప్ప అనుభూతిని పంచుకోగలుగుతున్నాను... ప్రపంచ సినిమాటోగ్రఫీ ప్రపంచానికి మేల్కొలిపే ఒక మహానుభావుడు, తెలుగు సినిమా రంగానికి అమూల్యమైన సేవలందించిన శ్రీ M.V. రఘు గారిని హైదరాబాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ (FTIH) లో, ఆయన డీన్ గా ఉన్న కార్యాలయంలో కలవడం నిజంగా గౌరవంగా ఉంది.
🎥 # లెజెండరీ సినిమాటోగ్రాఫర్ 🎬
చిరకాలంగా పరిచయం ఉన్నా, ఈరోజు మేము అధికారికంగా కలిసి
📍 సినిమాటోగ్రఫీ భవిష్యత్తు,
📍 ఆయన ఏర్పాటు చేయబోయే YouTube చానెల్,
📍 యువ తరం కోసం ఆయన కలలు కన్న వేదికలుపైన అనేక విషయాలను చర్చించుకున్నాం.
🌟 శ్రీ M.V. రఘు గారి విశిష్టత కలిగిన సినీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, సినిమాటోగ్రాఫర్

🎓 డీన్ – ఫిలిం & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్
🇮🇳 భారతదేశానికి ప్రతినిధిగా OSCARS Jury (2023) సభ్యుడిగా ఎంపిక.
🎞️ SICA, TCA, TFDA వంటి ప్రముఖ సంస్థల జీవితకాల సభ్యుడు.
✍️ TCWA హానరరీ మెంబర్ గా గుర్తింపు..
🎯 ఆయన కల:
🌍 "ప్రపంచ సినిమాటోగ్రాఫర్ డే" (World Cinematographer’s Day) గా ప్రత్యేకంగా ఒక రోజు జరుపు కోవాలన్న దీర్ఘకాల స్వప్నం.
🙏 నా పర్సనల్ ఫీలింగ్: ఒక వీడియో మేకర్, ఒక శిక్షకుడిగా... ఈ తరహా సినిమా శాస్త్రవేత్తలతో ముచ్చటించడం, వారి దారి చూసి ప్రేరణ పొందడం నాకు అత్యంత గర్వంగా ఉంది.

📢 త్వరలో రఘు గారి కొత్త YouTube చానెల్ ద్వారా
🎞️ సినిమాటోగ్రఫీ కథలు,
📽️ అనుభవాల పాఠాలు,
🎥 విజువల్ కళలపై లోతైన విశ్లేషణలతో ఓ వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం నిపుణుతతో అందుబాటులోకి తేగలరన్న ఆశతో ఎదురుచూస్తున్నాం రఘుజీ... 🙏
🔗 మీ అభినందనలు, సూచనలు కామెంట్స్ ద్వారా పంచుకోండి.
📸 రఘు గారి లెగసీని ప్రపంచానికి తెలియజేద్దాం.
🎯 మరిన్ని విషయాలు ఆయన వీడియో ముచ్చట్లతో మరో పోస్టులో...




🔥 AI తో మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి! 3 గంటల వెబినార్! 🔥😲 టెక్నాలజీ రాకపోయినా పర్లేదు! కోడింగ్ అవసరం లేదు! మీ చేతిలో...
23/05/2025

🔥 AI తో మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి! 3 గంటల వెబినార్! 🔥
😲 టెక్నాలజీ రాకపోయినా పర్లేదు! కోడింగ్ అవసరం లేదు! మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా చాలు! 📱
✨ మీ జీవితాన్ని మార్చే సువర్ణావకాశం మీ ముందే! AI టూల్స్ ఉపయోగించి నెలకు వేల నుండి లక్షల రూపాయలు సంపాదించే మార్గం తెలుసుకోండి! 💰🚀
ఈ వెబినార్‌లో మీరు నేర్చుకునేది 🧐
✅ టాప్ AI టూల్స్ - పరిచయం మరియు ఉపయోగం!
✅ డబ్బు సంపాదించడానికి ప్రాక్టికల్ గైడెన్స్! (Live Examples) 🤑
✅ ఇంటి నుండి పని చేస్తూ ఆదాయం సంపాదించే సులువైన మార్గాలు! 🏡💻
✅ AI గురించి ముందుగా ఎలాంటి పరిజ్ఞానం అవసరం లేదు! 👌
🤩 ప్రత్యేక ఆఫర్: ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, మీ సీటును ఖరారు చేసుకోండి! 🎟️🏃‍♀️💨
⚠️ గమనిక: సీట్లు చాలా తక్కువ! ఈ అద్భుత అవకాశాన్ని జారవిడచకండి! ⏳
🔒 మీ వ్యక్తిగత సమాచారం మాకు చాలా ముఖ్యం. పూర్తి భద్రత ఉంటుంది.
👉 వెంటనే రిజిస్టర్ చేసుకోండి! https://courses.videomakingskills.com/live-class/h45lq0kc/register 👈

ోడబ్బులు

Address

Vizagapatam

Alerts

Be the first to know and let us send you an email when Future Frames posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Future Frames:

Share

Category