
19/08/2025
దివ్యాంగుల పై కూటమి కుట్ర..!
• పరిశీలన పేరిట పింఛన్ల తొలగింపు.
• జిల్లాలో వేలాది మందికి పింఛన్లు నిలిపివేస్తూ నోటీసులు జారీ.
• ఆవేదన చెందుతున్న దివ్యాంగులు.
• జిల్లాలో ఐదువేల మందికి పైబడి నోటీసులు.
• పుట్టకతో పోలియో ఉన్నవారికి సైతం నిలిపివేసిన వైనం.
• ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న దివ్యాంగులు, ప్రజా సంఘాలు.