23/08/2023
అమ్మ దిద్దిన ప్రజ్ఞ...
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో వరుసగా టైటిల్స్ నెగ్గుతూ.. తనకు సరైన పోటీ దారులే ఈ భూమిమీద లేరు కనుక ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్ షీప్ లో పోటీ చేయను అని విర్రవీగిన మాగ్నాస్ కార్ల్ సన్ ని ఒకే ఏడాది మూడు సార్లు చిత్తు చిత్తుగా ఓడించిన చిన్నారి ప్రజ్ఞ....
నిన్న జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో
కరువాన లాంటి దిగ్గజ ఆటగాడిని ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన
ప్రజ్ఞా కి శుభాకాంక్షలు. ఈ రోజు జరిగే ఫైనల్లో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటూ
అతనిలో ఉన్న అపార ట్యాలెంట్ ని చిన్నతనంలోనే గుర్తించి ప్రపంచ స్థాయి క్రీడాకారుని తీర్చిదిద్దిన నాగలక్ష్మి గారికి పాదాభివందనం.