Neti leader

Neti leader Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Neti leader, Magazine, NH 7, Pebbair, Mahbubnagar District, Wanaparthy.

01/12/2023
https://youtu.be/NosnIBW6030https://youtu.be/NosnIBW6030👆🏻👆🏻పై లింక్ పై క్లిక్ చేయండి 👆🏻👆🏻 గణేష్ ఉత్సవాల సందర్భంగా-2023 ...
17/09/2023

https://youtu.be/NosnIBW6030
https://youtu.be/NosnIBW6030
👆🏻👆🏻పై లింక్ పై క్లిక్ చేయండి 👆🏻👆🏻
గణేష్ ఉత్సవాల సందర్భంగా-2023 సంవత్సరంలో
"గణపతి సాంగ్" ను రాసి... పాట రూపంలో చిత్రీకరించడమైనది.....ఈ పాటను మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ....🙏🏻 *మీకు సాంగ్ నచ్చితే....మీ ఫ్రెండ్స్ కి, మీకుటుంబ సభ్యులకు షేర్ చేయండి..*🙏🏻
*Plz like, subscribe and comments...*
మీ....
జర్నలిస్ట్-బాలవర్ధన్...✍🏻
*ఓం గం గణపతయే నమః...*🙏🏻

ఈ జన్మంత నిన్నుకోలిచి సేవింతునయ్యా.....ఇక మరుజన్మ నాకివకయ్యా......ఈ బాధలు వద్దయ్య.....                   ఈ కష్టాలు వద్దయ...
29/06/2023

ఈ జన్మంత నిన్నుకోలిచి సేవింతునయ్యా.....
ఇక మరుజన్మ నాకివకయ్యా......
ఈ బాధలు వద్దయ్య.....
ఈ కష్టాలు వద్దయ్య.....
మరుజన్మవుంటే మానవ జన్మే వద్దయ్యా......

31/05/2023

ఓం నమః శివాయ
20/05/2023

ఓం నమః శివాయ

జై శ్రీరామ్...🚩   *మా ప్రేక్షకదేవుళ్లకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు....
30/03/2023

జై శ్రీరామ్...🚩
*మా ప్రేక్షకదేవుళ్లకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు...*
🕉️_____________________🕉️
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*TTD వారి  శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ బుక్స్ ను *శ్రీవారి సేవకులు* *సితార వెంకటేశ్వర్ల వారి సూచన మేరకు పెబ్బే...
23/03/2023

*TTD వారి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ బుక్స్ ను *శ్రీవారి సేవకులు* *సితార వెంకటేశ్వర్ల వారి సూచన మేరకు పెబ్బేరు అర్చకులకు అందజేయడం జరిగింది*

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో అయ్యప్పస్వామి భక్తులు ఏర్పాటుచేసిన "మన ఊరు-మన భజన" @ *"ఇంటింటా భజన-మనింట్లో భజన"* కార్యక...
02/03/2023

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో అయ్యప్పస్వామి భక్తులు ఏర్పాటుచేసిన "మన ఊరు-మన భజన" @ *"ఇంటింటా భజన-మనింట్లో భజన"* కార్యక్రమం 200 వ వారాల పూర్తిచేసుకుని... ప్రతి బుధవారం పూజ నిర్వహించిన ఇంటికి మొక్కలు పంపిణీ చేసి, *గ్రీన్ ఇండియా చాలెంజ్ కోసం హరిత తెలంగాణ లో భాగ్యస్వాములు అయ్యారు.... పెబ్బేరు అయ్యప్ప స్వామి భక్తులు.*🙏🏻

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...🙏🏻

Address

NH 7, Pebbair, Mahbubnagar District
Wanaparthy
509104

Alerts

Be the first to know and let us send you an email when Neti leader posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Neti leader:

Share

Category