Poultry TEK

Poultry TEK POULTRYTEK (పౌల్ట్రీ టెక్ )


Solutionprovider for poultryfarming

హాయ్ నేను మీ పౌల్ట్రీ టేక్ ఫౌండర్ ముజీబ్ పాషా , పౌల్ట్రీ టెక్నీషియన్
వృత్తి రీత్యా కోళ్లు మరియు పశువులు ఆరోగ్యం గా భాగం గా మందుల సాంకేతికనిపుణులు గా 13 సంవత్సరాలనుండి పౌల్ట్రీ రంగంలో సేవలన్దిస్తున్నను........

పౌల్ట్రీ టేక్ యూట్యూబ్ ఛానల్ లో స్వాగతం.......

నేను బి. ఎస్. సి. పౌల్ట్రీ సైన్స్ మరియు బ్రయిలర్ డీజీసెస్ కోర్స్ చేయడం జరిగింది మరియు పౌల్ట్రీ రంగంలో సుమారుగా 13 సంవంవత్సరాలు సాంకేతికనిపుడిగ

ా ఆంద్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో సేవాలాందిస్తున్న.......

ఈ ఛానల్ లో ఆర్ధిక స్వాలాంబాన కొరకు పెంచుకొనే పశు పక్ష్యాదుల కు చెందిన సమస్తము అనగా లాభసాటిగా బ్రయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు , కౌజులు, నాటు కోళ్లు మరియు వాటి పెంపకం, వాటి యాజమాన్యం పద్ధతులు,దాణ తయారీ అదేవిదంగా వ్యాధులు, వాటి పట్ల అవగాహనా ప్రాథమిక చికిత్స మరియు నివారణ

అదేవిదంగా కోళ్ల మార్కెటింగ్ అవకాశాలు, అధిక లాభాల కొరకు విలువలు జోడించి అమ్ముకోవడం ఎలా మొదలగు అంశాల పైన చక్కటి విశ్లేషణ ల తో కూడిన వీడియో లో ఉంటాయి

మరింత సమాచారం కొరకు
సంప్రదించండి
వాట్సాప్ లో : 9845188872
గమనిక :
ఉదయం 9-రాత్రులు 8 గంట ల వరకు
పౌల్ట్రీ టేక్ 🐥

Tips in Brooding: 🐓🐥🐥Reasons below 👇 Symptoms :Ruffled feathers and dehydrated chicks High temperatures & excess Heat  i...
21/01/2026

Tips in Brooding: 🐓🐥🐥

Reasons below 👇 Symptoms :

Ruffled feathers and dehydrated chicks
High temperatures & excess Heat in brooding
Poor ventilation

Low feed / water intake
Increase Mortality 🐓

Recommendations :
Reduce Heat and Temperature
Proper curtain management
Increase chick drinkers and Feeders

Morning water give 1kg jaggery / 1000 chicks 🐥
Evening water give 50 ml VAMYGRO / 1000 chicks 3-5 days 🐓

Unique Growth pramoter for Poultry 🐓VAMYGRO
04/01/2026

Unique Growth pramoter for Poultry 🐓
VAMYGRO

08/12/2025
Day old chicks 🐥 Board Rates 🐥🐥🐥📈📊💹💹
08/12/2025

Day old chicks 🐥 Board Rates 🐥🐥🐥📈📊💹💹

29/11/2025

🐓

29/11/2025

Poultry expo

29/11/2025

Poultry expo 2025

Day -2 Glimpses from Poultry Expo         🐓🤝❤️
27/11/2025

Day -2 Glimpses from Poultry Expo 🐓🤝❤️

Day 1 Expo
26/11/2025

Day 1 Expo

Day -1 visitors for poultry India 🇮🇳 expo
26/11/2025

Day -1 visitors for poultry India 🇮🇳 expo

About today Event at      🐓🤝
25/11/2025

About today Event at 🐓🤝

Address

LB NAGAR
Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when Poultry TEK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share