
22/09/2024
మా నల్లమల అంతులేని అందాలకు నెలవు. పక్కన ఉన్న ఉరోళ్ళు కూడా ఈ అందాలను బయటి ప్రపంచానికి చూపెట్టకపోతే మహాపాపం. నా వంతుగా ఈ ప్రయత్నం.
Location: మామిడిగుండ్లు వాటర్ ఫాల్స్
👉చింత్రియాల నుండి రేకులగడ్డకు వెళ్ళే దారి మధ్యలో ఎడమ వైపున ఉంటుంది.