SR Cine Buzz Telugu

SR Cine Buzz Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SR Cine Buzz Telugu, TV Channel, telangana, Warangal.

🎥 Your Daily Dose of Entertainment
📰 Cinema News & Updates
⭐ Movie Reviews & Ratings
📺 Bigg Boss Reviews
🍿 OTT Updates & Recommendations
🔥 Telugu Entertainment Hub

టాలీవుడ్ సీనియర్ హీరో రియల్ స్టార్ శ్రీహరి గారి పెళ్లి ఫోటోలు
03/07/2026

టాలీవుడ్ సీనియర్ హీరో రియల్ స్టార్ శ్రీహరి గారి పెళ్లి ఫోటోలు

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ కోసం మేకర్స్ ఈసారి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హౌస్‌లో బూతుల...
03/07/2026

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ కోసం మేకర్స్ ఈసారి కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హౌస్‌లో బూతులు, వ్యక్తిగత దూషణలు, మతం–భాష పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని టాక్. అంతేకాదు, ఆ ఫైన్‌ను కంటెస్టెంట్ పారితోషికం నుంచే కట్ చేసేలా క్లాజ్ పెట్టనున్నట్లు సమాచారం.

సీజన్ 10 ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు డిసిప్లిన్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. అలాగే 8 మంది కామన్ పీపుల్, 12–14 మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ కొత్త రూల్స్ నిజంగా అమల్లోకి వస్తే బిగ్ బాస్ హౌస్‌లో మాటలు, ప్రవర్తన విషయంలో కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!

మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇

😍😍
01/07/2026

😍😍

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు వారి సతీమణి...😍
30/06/2026

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు వారి సతీమణి...😍

Happy birthday క్లింకార...🎂💐
20/06/2026

Happy birthday క్లింకార...🎂💐

Address

Telangana
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when SR Cine Buzz Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category