03/12/2024
మున్నూరు కాపు న్యూస్ పేజీ లో 2 నవంబర్ 2024: విశేషాలు : 1.యాదాద్రిలో పెన్( మున్నూరు కాపు ) ఆధ్వర్యంలో వైభవంగా సత్యనారాయణ వ్రత పూజలు :2. హైదరాబాద్ లో మహాసభ మహిళా ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు :3. ఈనెల 3న హుస్నాబాద్ లో స్వర్గీయ బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ :4 ఖమ్మంలో టి.ఆర్.ఆర్ ఆర్థో యాక్సిడెంట్ కేర్ హాస్పిటల్ ప్రారంభం:5. నిర్మల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలకు సన్నాహాలు :6.మున్నూరు కాపు డైరెక్టరి కి ఆహ్వానం.. ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ప్రతిరోజు . తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు ప్రతిచోట, ప్రతిరోజు జరిగే మున్నూరు కాపు వార్తలు,విశేషాలతో మున్నూరు కాపు న్యూస్ పేజీ ప్రతిరోజు మీకు చేరుతుంది. కృతజ్ఞతలతో 🙏కోల జనార్దన్ పటేల్ ఎడిటర్ అండ్ వ్యవస్థాపకులు మున్నూరు కాపు మాసపత్రిక తెలంగాణ. 994925500.