
06/09/2025
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి.. పేదలకు సహాయం,
విద్యార్థులకు ఆర్థిక, విద్యాసహాయం, మరియు వైద్య సేవలలో ఆయన కృషి అభినందనీయం. ఆయన సేవా పరమార్ధంతో నిరంతరం ముందుకు సాగుతూ, సమాజానికి నిలువుటద్దంగా నిలవాలని
కోరుకుంటూ.. గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ. సేవా కార్యక్రమాల్లో మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొంది.. ఎల్లవేళల ఫౌండేషన్ తరపున సేవ కార్యక్రమాలు చేస్తున్న మా శ్రీ అరూరి విశాల్ అరూరి - గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ (AGF) సెక్రటరీ
❤️