27/10/2024
వికలాంగుల కోసం ఉచిత ఉద్యోగ ఆధారిత శిక్షణ కార్యక్రమం...
శారీరక, భావనాత్మక ఉన్న వారు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారికీ మాత్రమే.
మీ ప్రతిభను గుర్తించండి మరియు మీ భవిష్యత్తుని వెలుగుల బాటలో అత్యుత్తమ నైపుణ్యాలతో తీర్చిదిద్దుకోండి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి - సమర్ధనం దివ్యాంగుల సంస్థ.
Contact - 9010562803 | 6364867804
Website - www.samarthanam.org