Eluru Official

Eluru Official One-stop for all the happenings in 𝐄𝐋𝐔𝐑𝐔

*𝑶𝒇𝒇𝒊𝒄𝒊𝒂𝒍 𝑷𝒂𝒈𝒆 𝑶𝒇 𝐄𝐋𝐔𝐑𝐔 𝒄𝒊𝒕𝒚
*One-stop for all the happenings in 𝐄𝐋𝐔𝐑𝐔
*DM for Promotions
*Photography | News | Memes |
Local food | updates & More

రాజుల కాలం గుర్తు చేసుకునే నేల – నూజివీడు, ఏలూరు జిల్లా 👑✨                 #
14/09/2025

రాజుల కాలం గుర్తు చేసుకునే నేల – నూజివీడు, ఏలూరు జిల్లా 👑✨

#

గ్రామగర్జన ..ఒక్కరు కూడా రారు..ఎందుకు పెట్టటం అని అవహేళన చేసిన గొంతుకులకు కనీసం 50 మంది గ్రామస్తులు దైర్యంతో నిలబడి గ్రా...
04/08/2025

గ్రామగర్జన ..ఒక్కరు కూడా రారు..ఎందుకు పెట్టటం అని అవహేళన చేసిన గొంతుకులకు కనీసం 50 మంది గ్రామస్తులు దైర్యంతో నిలబడి గ్రామదీప్ మనోహరికే కాదు, పెద్దచెరువుని రక్షించకపోతే మాకూ సమస్యే అంటూ సంఘీభావం తెలిపిన వీరు గ్రామానికే ఆదర్శం. సమస్యను, ఆవేదనను గుండెలోనే ఉంచుకోకుండా, గొంతు వరకు తీసుకొచ్చే తెగువ చూపిన ఆయకట్టు రైతులను, గ్రామస్తులు-మహిళలు- వీరిని అభినందించాల్సిందే! కార్యక్రమం లో వక్తలుగా పాల్గొన్న ఇద్దరు యువ పర్యావరణవేత్తలను-సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన మౌనిక, శ్రీవిజయనూ అభినందించాల్సిందే! ఈ గ్రామగర్జన కార్యక్రమానికి ముందుకొచ్చి చెరో రూ.5000/- స్వచ్చందంగా విరాళం ఇచ్చిన ముగ్గురు గ్రామ ఆయకట్టు రైతులు, గ్రామస్తునికి అభినందనలు.

గ్రామ రెవెన్యూ రికార్డ్స్ నే తారుమారు చేసి, వందల ఎకరాల చెరువు భూముల్ని దోపిడీ చేస్తున్న క్రిమినల్స్; దశాబ్ధాలుగా గ్రామాన్ని మోసం చేస్తూ, విగ్రహాలకు దొంగ ఫలకాలు పెట్టి సైతం ఊరి ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని దర్జాగా అనుభవిస్తున్న కరుడుగట్టిన అసత్యప్రచారకులు; గొంతువిప్పిన ప్రతీ బాధిత ఆయకట్టు రైతు, మద్ధతిచ్చే ప్రతీ గ్రామస్తుడిని, ప్రశ్నించే ప్రతీ గొంతుకను వ్యక్తిగత బెదిరింపులతో, హింస తో , సామూహిక దాడులతో భయపెట్టి బ్రతికే దుర్మార్గుల ఆగడాలను దాటుకుని...ఇన్ని దశాబ్ధాల బానిసత్వానికి, అణిచివేతకు ఎదురునిలిచి, ప్రశ్నించే ధైర్యం తో ముందుకొచ్చి గ్రామగర్జన లోపాల్గొన్న ఆ 50 మంది గ్రామస్తులను మనస్పూర్తిగా శిరస్సు వంచి వందనాలు తెలుపుతుంది, గ్రామదీప్.

Continue in Comments👇👇👇

Address

West Godavari District

Alerts

Be the first to know and let us send you an email when Eluru Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Eluru Official:

Share