మన పశ్చిమ గోదావరి జిల్లా

మన పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతము, మెరక భూముల ప్రాంతము,

పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం, ఉత్తరాన తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా లు సరిహద్దులుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణము

. విజయవాడ నుండి 100 కి.మీ.లు మరియు ఏలూరు నుండి 50 కి.మీ.లు దూరమున ఉన్న ఈ పట్టణములో 52% అక్షరాస్యత కలదు. తణుకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. భీమవరం వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం.

19/05/2024

రాజమహేంద్రవరం ❤️❤️

Credits:wildborn 🙏

వేల్పూరు ❤️❤️
13/05/2024

వేల్పూరు ❤️❤️

02/05/2024
జై శ్రీరామ్❤️
22/01/2024

జై శ్రీరామ్❤️

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు
18/12/2023

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు

16/10/2023
వీరంపాలెం 😍😍
29/08/2023

వీరంపాలెం 😍😍

28/08/2023

😂😂

28/08/2023

ఉప్పాడ 😍😍

Source: mr._.wildborn

28/08/2023

లొల్ల లాకులు 😍😍

Source: mr._.wildborn

28/08/2023

Nature Beauty ❤️😍

Source : tiktok

Address

West Godavari
West Godavari District
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when మన పశ్చిమ గోదావరి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share