Mana Ooru Yemmiganuru

Mana Ooru Yemmiganuru మన ఊరు ఎమ్మిగనూరు ముచ్చట్లు

26/08/2026

Many people still don’t know that paralysis treatment is available right here in Yemmiganur.
For years, patients were traveling to far places like Karwar for treatment — now the solution is near you.

At PRAJA CLINIC,
Dr. Somasekhar provides advanced treatment for paralysis patients — helping even bedridden patients stand, walk, and eat on their own within just 10 days.
✔️ Success rate: 90%+

Treatments available for: • Paralysis (Stroke rehabilitation)
• Children & adults
• ENT problems (Ear, Nose & Throat)
• All types of skin diseases & allergies
• Knee pain, back pain & sciatica (treated with bandaging therapy)

📍 Address:
PRAJA CLINIC
Beside Sri Sai Agencies,
Ganjella Road, Yemmiganur

📞 Contact: 93987 54774

👉 Don’t skip this reel — save it and share with your friends & family.
This information could change someone’s life.






[Paralysis treatment Yemmiganur, Stroke recovery, Best clinic in Yemmiganur, Skin treatment, ENT specialist, Knee pain treatment, Back pain relief, Sciatica treatment, Affordable medical care]

Disclaimer:
ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాగా భావించరాదు. ఆరోగ్య సమస్యల కోసం దయచేసి అర్హత కలిగిన డాక్టర్‌ను సంప్రదించండి.

21/08/2026

ఎమ్మిగనూరు నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్!
ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వకండి!
కాసం మాల్ , శివ సర్కిల్ ఎమ్మిగనూరు branch లో క్యాషియర్ పోస్టులకు జాబ్ ఓపెనింగ్ ఉంది!
Male & Female ఇద్దరూ అప్లై చేయవచ్చు Freshers కూడా Eligible!
జీతం వచ్చేసి నెలకు ₹12,000 నుంచి ₹15,000 వరకు ఉంటుంది.ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ మీద కనబడే నంబర్‌కు కాంటాక్ట్ చేయండి


20/08/2026

Super hit talk for Ameerlog movie watch it guys

20/08/2026

మీ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కోసం ఇక దూరం వెళ్లాల్సిన అవసరం లేదు!

🛏️ Beds
🪞 Dressing Tables
🛋️ Sofa Sets
🚪 Wardrobes
💼 Office Furniture
🏠 ఇంకా ఎన్నో రకాల ఫర్నిచర్

📍 ఇమ్రాన్ ఫర్నిచర్ – ఎమ్మిగనూరు
Cell: 9966778494

మీ ఇంటి అందాన్ని మరింత పెంచే ఫర్నిచర్ కోసం ఇప్పుడే సంప్రదించండి!

18/08/2026

ఎమ్మిగనూరు మండలంగాను SA 17 పోస్టులు మరియు SGT 26 పోస్టులకు నిరుదోగ్య అభ్యరతులు అప్లై చేసుకోవాలని ఎమ్మిగనూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆంజనేయులు సార్ తెలియజేశారు
ఈ సమాచారం అవసరమైన అభ్యర్థులకు షేర్ చేయండి!

17/08/2026

గర్భంలో ఉన్న శిశువు ఆడా? మగనా? అని తెలుసుకోవడం చట్టవిరుద్ధం.
ఆడపిల్లైనా, మగపిల్లైనా ప్రతి బిడ్డకు సమాన హక్కులు, సమాన గౌరవం ఉండాలి.
Gender Determination‌కు NO చెప్పండి… ఆడపిల్లను కాపాడండి, భవిష్యత్తును కాపాడండి.

17/08/2026

శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక సంప్రదాయం

వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ భక్తులు తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి శ్రీ గుంటి రంగస్వామి స్వామివారికి జలాభిషేకం నిర్వహిస్తారు.

15/08/2026

15/08/2026

Thankyou each and everyone of mana ooru Yemmiganuru family

Address

Yemmiganur

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Ooru Yemmiganuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share