Sanju News

Sanju News hai

08/06/2026

పెద్దాయన కల నెరవేర్చిన ప్రజా నాయకుడు..

"సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!" అని నిన్న చంద్రబాబు గారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సిద్దాంతం వచ్చి సత్యనారాయణ గారిని కలిసి ఆయన కోరిక నెరవేర్చటమే కాదు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అండగా నిలుస్తానని చంద్రబాబు గారి హామీ ఇచ్చారు..

08/06/2026

వైసీపీ నేతలను జోకర్లు చేసిన జగన్

08/06/2026

అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం‌.



07/06/2026

ఇలాంటి సినిమా చూసి వివేకానందరెడ్డిని గొడ్డలి పార్టీ గొడ్డలి దెబ్బవేసినట్లు ఉన్నారు

07/06/2026

ఎమ్. భార్గవి అనే క్రీడాకారిణి యూనివర్సిటీ స్థాయి ఖోఖో గేమ్ లో పాల్గొన్నారు. అందుకని ఆమెను సీనియర్ కేటగిరీ కింద పరిగణించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. అవేవీ తెలుసుకోకుండా ఉద్యోగాలు రాని అభ్యర్థులను కావాలనే రెచ్చగొడుతున్నాడు జగన్.



06/06/2026

డీఎస్సీ నియామకాలు ఎలా జరుగుతాయో కనీస అవగాహన లేకుండా, నీ కోడి బుర్రతో ఫేక్ ప్రచారం చేస్తే ఇలాగే ఉంటుంది జగన్..

ఈ కేసులో కట్‌ఆఫ్ ర్యాంక్ 168. జగన్ రెడ్డి ఫేక్ చేద్దామని చూపించిన అభ్యర్థి ర్యాంక్ 196. మెరిట్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందో, ప్రపంచ మేధావి చెప్పాలి..!



06/06/2026

వైకల్యం సర్టిఫికెట్ రిజెక్ట్ చేసి ఉద్యోగానికి దూరం చేశారని గెర్వి అంజనప్పతో ఫేక్ ఆరోపణలు చేయించింది సాక్షి. వాస్తవం ఏంటంటే, వైకల్యం సర్టిఫికెట్లు రీవెర్ఫికేషన్ చేయించిన సందర్భంలో 30 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వాస్తవంగా రిజర్వేషన్ వర్తించాలంటే 40 శాతం వైకల్యం ఉండాలి. ఫేక్ సాక్షి, ఫేక్ రాతలు నమ్మితే నిరుద్యోగులు నట్టేట మునగడం ఖాయం..



06/06/2026

బందర్ పోర్టు పేరు ఎత్తే నైతిక అర్హత నీకు ఉందా ?

నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బందరు పోర్టును తాకట్టు పెట్టి, పక్క జిల్లాకు తరలించాలని చూస్తే.. ఇక్కడి రిక్షా కార్మికులు, చెప్పులు కుట్టే అన్నలు, హోటల్ సర్వర్లు, రైతులు, వర్తకులు ఉద్యమించి పోర్టును సాధించుకున్నారు. 2018లో పోర్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు గారు. జగన్ రాగానే పోర్టు పనులు ఆపేసి, కాంట్రాక్టర్ ని గెంటేసాడు. ఎన్నికల ముందు షో చేసాడు. నేడు మచిలీపట్నం పోర్టును కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతానికి భారీ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.

06/06/2026

ఓ బాబాయ్ గుండెపోటు.. ఓ కోడి కత్తి.. ఓ గులకరాయి.. జగన్ చేసిన ఫేక్ ప్రచారాల్లో ఇప్పుడు ఈ డీఎస్సీ ఫేక్ ప్రచారం మరొకటి..

చిత్తూరులో డీఎస్సీలో 350 OC కేటగిరీ పోస్టులు ఉంటే, 343 నియామకాలు మెరిట్ ప్రకారం జరిగాయి. మిగతా ఏడింటిని OC కేటగిరీలోనే ఉన్న స్పోర్ట్స్ కోటా, వికలాంగుల కోటా, ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేశారు.

ఇక్కడ కట్‌ఆఫ్ ర్యాంక్ 623 ఉంటే, జగన్ రెడ్డి ఫేక్ చేయడం కోసం చూపించిన అభ్యర్థి ర్యాంక్ 644.



06/06/2026

ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని జగన్ రెడ్డి, ఒకేసారి 16 వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన మెగా డీఎస్సీపై ఎంత పచ్చిగా ఫేక్ చేశాడో, ఇది మరో ఉదాహరణ.

ఫేక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయావ్. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, .



Address

Kuwait City

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanju News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanju News:

Share