NA Kavali Updates

NA Kavali Updates కావలి నాడు - నేడు విశేషాలను అందించేంద

కావలి అన్న పేరు మూడు అక్షరాలు అయినా కావలి ఎన్నో రంగాలకు నిలయం అన్నది చరిత్ర తెలిపిన సత్యం. చారిత్రాత్మకంగా శ్రీ కృష్ణదేవరాయలు నాటి కాలంలో వెలసినట్లుగా కథనాలు ఉన్నాయి. కాలక్రమంలో విద్య, సాహితీ, కళారంగాలకు చెందిన లబ్ధి ప్రతిష్టలను తనలో ఇనుమడింప చేసుకున్నది మన కావలి. రాష్ర్ట, జాతీయ వ్యాప్తంగా కావలి పట్టణానికి చెందిన ఎందరో ముద్దు బిడ్డలు తమ అసమాన ప్రతిభతో కావలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
కాలజ్ఞానం

లో బ్రహ్మంగారు చెప్పినట్లుగా కావలి పట్నం రోజు రోజుకు కనకపట్నంగా మారుతూవస్తున్న మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాము. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల సమన్వయ సంస్కృతితో విరాజిల్లుతున్న కావలిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విశేషాలు, వార్తలు తదితర అంశాల మాలికగా రూపొందుతున్న WWW.DARMEDIATV.COM కావలి గ్రామ దేవత కళుగోళ శాంభవి ఆశీస్సులతో నాడు - నేడు విశేషాలను అందించేందుకు కృషి చేయనున్నది.

Address

California City, CA
90004

Alerts

Be the first to know and let us send you an email when NA Kavali Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share