12/10/2025
మన తెలుగు పండుగల గురించి మీతో కొన్ని మాటలు – 2వ భాగము
Date: 12-14-2025; 5-6 PM CST
RJs: Lakshmi Paleti & Sai Boorlagadda
మన సంస్కృతి… మన ఆచారాలు… మన పండుగలు!
తెలుగు వారి జీవన విధానానికి అద్దం పడే ఆ అందమైన పండుగల గురించి మా ఆత్మీయమైన సంభాషణ కొనసాగుతోంది.
ఈ ఆదివారం, మీ ప్రియమైన Rjs Lakshmi Paleti మరియు Sai Boorlagadda తో కలిసి మన పండుగల వెనుక ఉన్న భావాలు, కథలు, సంప్రదాయాలు, వాటి తోడు వచ్చే ఆనందం అన్నింటినీ మరోసారి మీ ముందుకు తీసుకురాబోతున్నాం.
Tune in & Celebrate the Spirit of Telugu Traditions!
తప్పకుండా వినండి… మీ అభిప్రాయాలు, మీ జ్ఞాపకాలు కూడా మాతో పంచుకోండి!
. , , , , Radioazad, తెలుగుపండుగలు Paleti