Annamayya District అన్నమయ్య జిల్లా

Annamayya District అన్నమయ్య జిల్లా Annamayya is Newly formed District in Andhra Pradesh. Rayachoti is the Head Quarter of Annamayya Dis
(1)

అన్నమయ్య జిల్లారాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు - కార్యాలయం తలుపులు మూసేసి సిబ్బంది సమక్షంలో తనిఖీలు - ...
05/11/2025

అన్నమయ్య జిల్లా
రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు - కార్యాలయం తలుపులు మూసేసి సిబ్బంది సమక్షంలో తనిఖీలు - సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరుగుతున్నట్లు కొంతకాలంగా ఆరోపణలు- అప్రమత్తమైన రైటర్లు- షాపులకు తాళాలు వేసుకొని పరార్.




అమ్మాయిలూ... జర జాగ్రత్త..!
05/11/2025

అమ్మాయిలూ... జర జాగ్రత్త..!





అన్నమయ్య జిల్లా.చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు మృతి...పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరులో చేపలు పట్ట...
05/11/2025

అన్నమయ్య జిల్లా.

చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు మృతి...

పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరులో చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు మృతి....

మృతులు శ్రీను (47), మల్లికార్జున (37)గా గుర్తించారు...

ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..




04/11/2025

కిరణ్ అబ్బవరంను చిరంజీవితో పోల్చిన బండ్ల గణేశ్ - ఇండస్ట్రీలో పలువురు నటులకు పరోక్షంగా చురకలు.







రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక కామెంట్స్ - అన్నమయ్య జిల్లా...
04/11/2025

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక కామెంట్స్ - అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటే కొనసాగుతుంది - జిల్లా కేంద్రం ఎక్కడికీ తరలిపోదు - జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు- పత్రికల్లో, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దు.





అన్నమయ్య జిల్లాలో 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 22 ASIలు బదిలీ- కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ.
30/10/2025

అన్నమయ్య జిల్లాలో 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 22 ASIలు బదిలీ- కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ.





రాజంపేటకు మారనున్న అన్నమయ్య జిల్లా కేంద్రం - కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో సూచన - మదనపల్లె జిల్లా ఏర్పాటుతో మారనున్న జిల్...
29/10/2025

రాజంపేటకు మారనున్న అన్నమయ్య జిల్లా కేంద్రం - కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో సూచన - మదనపల్లె జిల్లా ఏర్పాటుతో మారనున్న జిల్లా సరిహద్దులు.






రాయచోటిలో మెగా జాబ్ మేళా..!రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30వ తేదీ మెగా జాబ్ మేళా - ఏపీ స్టేట్ స్కిల్ డెవల...
27/10/2025

రాయచోటిలో మెగా జాబ్ మేళా..!

రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30వ తేదీ మెగా జాబ్ మేళా - ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహణ- పాల్గొంటున్న TI Clean Mobility Pvt Ltd, TATA Electronics, Make my trip, Samsung, Meesho, Young india, Chaturya Skills, Power grid Corp of India Hindustan Coco cola తదితర కంపనీలు - ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున - రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లింక్ - https://naipunyam.ap.gov.in/user-registration - మరిన్ని వివరములకు 9550104260, 9177143181 & 8897776368 నంబర్లను సంప్రదించగలరు.



నకిలీ మద్యం తయారీ కేసులో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది.!
27/10/2025

నకిలీ మద్యం తయారీ కేసులో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది.!


🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️నేడు అన్ని పాఠశాలలకు సెలవుగౌరవ జిల్లా కలెక్టర్, వై యస్ ఆర్ కడప జిల్లా గారి ఆదేశాల ప్రకారం అన్నమయ్య జిల్లా ...
23/10/2025

🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

నేడు అన్ని పాఠశాలలకు సెలవు

గౌరవ జిల్లా కలెక్టర్, వై యస్ ఆర్ కడప జిల్లా గారి ఆదేశాల ప్రకారం అన్నమయ్య జిల్లా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడం ఏమనగా వాతావరణ శాఖ జారి చేసిన సూచనల మేరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు మరియు అంగన్వాడి పాఠశాలలకు 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.

జిల్లా విద్యాశాఖాధికారి, అన్నమయ్య జిల్లా



దీపావళి శుభాకాంక్షలు.
20/10/2025

దీపావళి శుభాకాంక్షలు.



అరుణాచలం విశిష్టత - విశేషాలు
20/10/2025

అరుణాచలం విశిష్టత - విశేషాలు


Address

Rayachoti

Website

Alerts

Be the first to know and let us send you an email when Annamayya District అన్నమయ్య జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Annamayya District అన్నమయ్య జిల్లా:

Share