Cinema Kurrodu

Cinema Kurrodu .

18/08/2025

4500 మంది పిల్లలకు గుండే ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు గురించి ఒక్క
మాటలో చెప్పండి.!

FREE బస్సు వల్ల మీకు ఉపయోగం ఉందా🙏
16/08/2025

FREE బస్సు వల్ల మీకు ఉపయోగం ఉందా🙏

16/08/2025

గూస్ బంప్ వీడియో...
జోరు వానలో పర్ఫెక్ట్ సెల్యూట్.

ఈ మీమ్ ఎవ‌రినీ త‌క్కువ చేయాలి అని కాదు, కానీ ఈ మ‌ధ్య కొంద‌రు యూత్ యాక్ట‌ర్స్‌ను “మా ఐడల్స్‌, ఇన్‌స్పిరేషన్‌” అని అన‌డం చ...
15/08/2025

ఈ మీమ్ ఎవ‌రినీ త‌క్కువ చేయాలి అని కాదు, కానీ ఈ మ‌ధ్య కొంద‌రు యూత్ యాక్ట‌ర్స్‌ను
“మా ఐడల్స్‌, ఇన్‌స్పిరేషన్‌” అని అన‌డం చూశా…
జస్ట్ సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్లు ఇన్‌స్పిరేషన్ ఏంటి..!!
మన కోసం, మన ఈ జన్మభూమి కోసం ఎన్నో గొప్ప గొప్ప మహానుభావులు తమ ప్రాణాలు అర్పించారు. అలాంటి వారినే కదా మనం ఇన్‌స్పిరేషన్‌గా, ఐడల్స్‌గా తీసుకోవాలి...🔥

15/08/2025

డబ్బు లేని మగాడి జీవితం 🥲🥺




ఉపేంద్ర ఇంట్లో వరలక్ష్మి వ్రతం!
15/08/2025

ఉపేంద్ర ఇంట్లో వరలక్ష్మి వ్రతం!

జై జవాన్ జై హింద్...🇮🇳🇮🇳🇮🇳
14/08/2025

జై జవాన్ జై హింద్...🇮🇳🇮🇳🇮🇳

14/08/2025

పిల్లల గురించి మరచిపోయేంతగా పనిలో మునిగిపోకండి.

• జీవితంలో మనం చాలా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల్ని చూసుకోవడం వంటివి మనం రోజు రోజుకు ఎదుర్కొంటున్నవి. కానీ, ఈ పనులలో మునిగిపోతే, మన పిల్లలను, వాళ్ల భావాలను, రక్షణను మరచిపోకూడదు. ఈ వీడియో చూస్తే, ఒక మహిళ ఇంటి పనులలో బిజీగా ఉండగా, ఆమె బిడ్డ బెడ్ లోపలికి వెళ్తుంది. ఆమె చూడకపోవడం వల్ల, పిల్లలకు ఏదైనా హాని జరగొచ్చు.
• మనం ఎన్ని పనులు చేసినా, మన పిల్లల కన్నా పెద్దది ఏమీ లేదు. కాబట్టి, పనులు చేస్తూనే, వాళ్లను కూడా గమనిస్తూ ఉండాలి. స్వల్ప సమయం కూడా వాళ్లను అవగాహనలేకుండా వదలకూడదు. పిల్లల రక్షణ కోసం, మనం ఇంటిని బాలలకు సురక్షితమైన పరిసరంగా మార్చాలి. బెడ్ లోపలి బాక్స్ లాంటి ప్రమాదకర ప్రదేశాలను సరిగ్గా మూసివేయాలి.
• మనం పిల్లలకు ప్రేమ, శ్రద్ధ, సమయం ఇచ్చేలా చూడాలి. వాళ్లు మనం దగ్గర ఉండాలని, మనం వాళ్లను ప్రేమిస్తున్నామని భావించాలి. పనులు చేస్తూనే, వాళ్లను కూడా కనుగొనేలా మనం సమయాన్ని నిర్వహించాలి. పిల్లల రక్షణ, ప్రేమ కోసం, మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
#పిల్లలప్రేమ #మాతృస్నేహం #పిల్లలజాగ్రత్త #మాతృభార్యం #పిల్లలభద్రత

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్… 💔 🇮🇳🪖 జమ్మూ కాశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న వ్యాన్ ల...
14/08/2025

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్… 💔 🇮🇳

🪖 జమ్మూ కాశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడిపోవడంతో మృతి చెందారు.
💍 కేవలం సంవత్సరం క్రితమే పెళ్లి అయ్యింది…
👧 ఒక చిన్న పాపకు తండ్రి సాన్నిధ్యం ఇక ఉండదు… 😢

కూలీ సినిమా బాగుందా.. WAR -2 బాగుందా..
14/08/2025

కూలీ సినిమా బాగుందా.. WAR -2 బాగుందా..

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా ఎలా ఉంది?
14/08/2025

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా ఎలా ఉంది?

Address

Srikakulam

Website

Alerts

Be the first to know and let us send you an email when Cinema Kurrodu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share