TTD Updates

TTD Updates Tirumala Tirupati Updates
🕉️ Daily Darshan Updates from Tirumala 🌄
Follow for more info

09/07/2025

💬 Comment “TIRUMALA” to get the PDF & apply now!
07/07/2025

💬 Comment “TIRUMALA” to get the PDF & apply now!

Tirumala ♥️ 🙏
05/07/2025

Tirumala ♥️
🙏

🚫 Don't believe fake news about hotel prices in Tirumala!A message spreading on social media with false details about fo...
02/07/2025

🚫 Don't believe fake news about hotel prices in Tirumala!

A message spreading on social media with false details about food & hotel charges in Tirumala is completely fake.

TTD urges devotees to check only official sources:
🌐 www.tirumala.org
📞 1800 425 4141

https://youtu.be/R-MF2NZqbOo?si=lMC4WzGanYArACQc
28/06/2025

https://youtu.be/R-MF2NZqbOo?si=lMC4WzGanYArACQc

🛕 తిరుమల శ్రీవారిని దగ్గరగా ఎక్కువసేపు చూడాలి అంటే SRIVANI VIP బ్రేక్ దర్శనం ద్వారా ఇది సాధ్యమే!SRIVANI Trust ద్....

తిరుమల భక్తులకు శుభవార్త! టీటీడీ 5 కొత్త కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. ఆధార్ లేదా దర్శనం టోకెన్‌తో క్యూఆర్ కోడ్ ద్వారా చ...
24/06/2025

తిరుమల భక్తులకు శుభవార్త! టీటీడీ 5 కొత్త కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. ఆధార్ లేదా దర్శనం టోకెన్‌తో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించి, రసీదు తీసుకుని కౌంటర్ వద్ద లడ్డూలు పొందవచ్చు. ఇక లడ్డూల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పని లేదు!
#తిరుమల #లడ్డూ

17/06/2025
సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల వివరాలుతిరుమల, 2025, జూన్ 16: సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శన...
16/06/2025

సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2025, జూన్ 16: సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

25న శ్రీవారి సేవా ఆగస్టు నెల కోటా విడుదల

శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Tirumala Tirupati Devasthanams(Official Booking Portal)

Address

Tirumala

Alerts

Be the first to know and let us send you an email when TTD Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share